జెఎన్‌యూ వ్యవస్థీకృత సెక్స్ రాకెట్ అడ్డాగా మారింది

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) వ్యవస్థీకృత సెక్స్‌ రాకెట్‌కు అడ్డాగా మారిందని కొంతమంది వర్సిటీ అధ్యాపకులు తాము రూపొందించిన డోసియర్‌లో (పత్రం) ఆరోపించారు.

'జేఎన్‌యూ - వేర్పాటువాదం, ఉగ్రవాదానికి అడ్డా' పేరిట పదకొండు మంది అధ్యాపకులు రెండు వందల పేజీలతో ఈ వివరణ పత్రాన్ని రూపొందించారు. సదరు పత్రాన్ని 2015లోనే రూపొందించినా ఇటీవలే విడుదల చేశారు.

 JNU is a den of organised sex racket, says dossier prepared by university teachers

పదకొండు మంది అధ్యాపకులు.. బిజెపి, ఏబీవీపీలకు సన్నిహిత వర్గాలని తెలుస్తోంది. సెంటర్‌ ఫర్‌ లా అండ్‌ గవర్నన్స్‌కు చెందిన ప్రొఫెసర్‌ అమితాసింగ్‌ ఈ బృందానికి నేతృత్వం వహించారు. జేఎన్‌యూ హాస్టల్లలో సెక్స్‌ వర్కర్లు పని చేస్తుండటం సాధారణ అంశమని అమితాసింగ్‌ ఆ పత్రంలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+