సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు: సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 158 సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 మార్చి 2020.

సంస్థ పేరు: సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్
పోస్టు పేరు: సూపరింటెండెంట్
పోస్టుల సంఖ్య: 158
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 మార్చి 2020

Jobs in South Eastern Railways:Apply for Superintendent posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది

అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: ఫిబ్రవరి 21, 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 మార్చి 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://ecr.indianrailways.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+