చైనా పాలిస్టర్‌తో జాతీయ జెండా.. మోడీపై రాహుల్ గాంధీ విసుర్లు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఖాదీ వస్త్రాల గురించి మాట్లాడారు. మోడీ మాటలు, చేతలకు పొంతన ఉండదన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఖాదీ మనకు స్ఫూర్తిని కలిగిస్తోందని.. ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం చేస్తోందని నిన్న మోడీ అన్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు.
దేశంలో ఖాదీ వాడకం.. అలాగే చైనీస్ పాలిస్టర్‌తో చేసిన ప్లాగ్ మాత్రం మన జాతీయ జెండా అని రాహుల్ మండిపడ్డారు. దీంతో మోడీ మాటలు ఎంటో తెలిసిపోయిందన్నారు. జాతీ జెండాను ప్లాస్టిక్‌తో తయారు చేయడం ఏంటీ అని అడిగారు. చేతి, లేదంటే మగ్గంతో నేసింది వాడి ఉంటే బాగుండేది అన్నారు. కాటన్, పాలిస్టర్, నూలు, సిల్క్.. ఏ వస్త్రం కనిపించలేదా అని అడిగారు. ఇదివరకు మిషన్‌తో తయారు చేసిన.. పాలిస్టర్ జెండాలను ఉపయోగించలేదని తెలిపారు.

అహ్మాదాబాద్‌లో గల సబర్మతీ నదీ సమీపంలో జరిగిన ఖాదీ ఉత్సవ్‌లో మోడీ మాట్లాడారు. ఖాదీ మనం తయారు చేసిన వస్త్రం అని.. దాంతో ఆత్మగౌరవం అంటూ సెలవిచ్చారు. ఈ ఉత్సవంలో హితులకు ఖాదీ వస్త్రాలను కానుకగా ఇవ్వాలని మోడీ కోరారు. ఆ వెంటనే రాహుల్ గాంధీ కౌంటర్ అటాక్ చేశారు. మోడీ చెప్పింది చేయరు.. చేసేదీ చెప్పరు అంటూ తనదైన శైలిలో విమర్శలు చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications