Khiladi: అమ్మాయిలు రొమాన్స్, పిన్ టూ పిన్ అప్ లోడ్ చేసిన బ్యూటీ, ఆ సైట్లలో వైరల్, జల్సా!
బెంగళూరు/ హైదరాబాద్/ చెన్నై: ఐటీ హబ్ లో నివాసం ఉంటున్న కంత్రి లేడీ అమ్మాయిలు, అబ్బాయిలను టార్గెట్ చేసుకుని వారి రొమాన్స్ వీడియోలతో వారి జీవితాలతో చెలగాటం ఆడిందని వెలుగు చూసింది. మైనర్ అమ్మాయిల అశ్లీల వీడియో, ఫోటోలను లెక్కలేనన్ని పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేసిన యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైనా అమ్మాయిలు, అబ్బాయిలు ఆంటీ అంటూ ఆమె దగ్గరకు వెలితే అలాంటి అబ్బాయిలతో ఆమె అశ్లీలంగా, అసభ్యంగా ప్రవర్తించి వీడియో తీసి వాటికి కొన్ని మార్ఫింగ్ లు చేసి ఆ వీడియోలను పోర్న్ సైట్లు, సోషల్ మీడియా, ట్విట్టర్ లో పోస్టు చేసిందని వెలుగు చూసింది. కంత్రి విషయం NCRB అధికారులకు తెలియడంతో కిలాడీ బండారం మొత్తం బయటపడింది. దెబ్బతో ఆమెతో టచ్ లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడు హడలిపోతున్నారని సమాచారం.

మైనర్ అమ్మాయిలు, అబ్బాయిలు టార్గెట్
18 ఏళ్ల వయసు కంటే తక్కువ వయసు ఉన్న అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు అశ్లీలంగా ఉన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో, వివిద సైట్లలో అప్ లోడ్ చెయ్యడం నేరం. ఎవరైనా ఇలాంటి మైనర్ల అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసినా, వాటిని షేర్ చేసినా సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి వారి తాట తీస్తున్నారు.

NCRB కంట్లో పడింది
ప్రపంచ దేశాల్లో ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నగరంలో ఓ కిలాడీ లేడీ బండారం బయటపడింది. చిన్నపిల్లలు, మైనర్ అమ్మాయిలు, అబ్బాయిల అశ్లీల వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో, పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB) అధికారులు గుర్తించారు.

ఐటీ హబ్ లో కిలాడీ లేడీ
బెంగళూరు నగరంలోని శ్రీమంతులు నివాసం ఉండే కోరమంగల, 4వ స్టేజ్ లోని ఓ ఖరీదైన ఇంట్లో నివాసం ఉంటున్న మహిళ చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు, మైనర్ అమ్మాయిలు, అబ్బాయిల అశ్లీల ఫోటోలు, వారి బూతు వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తోందని తెలుసుకున్న NCRB అధికారులు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కంత్రి ఎలా చిక్కిందంటే ?
బెంగళూరులో మైనర్ల అశ్లీల వీడియోలు, ఫోటోలు పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేస్తున్న మహిళ కంప్యూటర్, ల్యాప్ టాప్ ఐపీ నెంబర్ ఆధారంగా ఆమె అడ్రస్ ను పోలీసులు ట్రేస్ చెయ్యడంతో కంత్రి లేడీ బండారం బయటపడింది. ఎన్ సీఆర్ బీ అధికారులు సమాచారం ఇచ్చిన వెంటనే కోరమంగల పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు.

మాయం అయిన మాయలేడి
తన మీద పోలీసులు కేసు నమోదు చేశారని తెలుసుకున్న మాయలేడి కోరమంగలోని ఆమె ఇంటి నుంచి తప్పించుకుని పరారైయ్యిందని పోలీసులు అంటున్నారని తెలిసింది. కిలాడీ లేడీ హైదరాబాద్, లేదా చెన్నై పారిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిలాడీ లేడి ఎంతమంది అమాయకులైన మైనర్ అమ్మాయిల అశ్లీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో, పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేసింది అని సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications