Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Khiladi wife: సంగీత సెకండ్ మ్యారేజ్ + ఎస్ఐ లవర్, సరిగమపదనిస, యువరాజుకు మోసం !

చెన్నై/వేలూరు/ చిత్తూరు: లేడీ పోలీసు శృంగారాల రామాయణం, ఆమె సరిగమపదనిసల సరససల్లాపాల భాగోతాలు తెలుసుకున్న భర్త విసిగిపోయాడు. అప్పుడే తన పోలీసు పెళ్లాం ఫస్ట్ హ్యాండ్ కాదని, సంగీతా తనను సెకండ్ మ్యారేజ్ చేసుకుందని తెలుసుకున్న భర్త యువరాజ్ హడలిపోయాడు. ఇదే సమయంలో లేడీ పోలీసు ఆమె పని చేస్తున్న పోలీస్ స్టేషన్ లో ఎస్ఐని తగులుకుందని, సెల్ లోనే కాపురం పెట్టేసిందని భర్తకు తెలిసిపోయింది. పనిలోపనిగా దొంగలతో పాటు భర్తను పోలీస్ స్టేషన్ లో పెట్టించిన భార్య అతన్ని చితకబాదించింది. ఓరి నాయనో.... ఈ బూతుపురాణం నేను చూడలేను దేవుడా అంటూ భర్త ఏం చెయ్యాలో అదే చెయ్యడంతో ఐదు మందికి దిమ్మతిరిగిపోయింది.

 యువరాజ్ లవ్ స్టోరీ

యువరాజ్ లవ్ స్టోరీ

తమిళనాడులోని చెంగలపట్టు (చెంగలపేట్) జిల్లాలోని ఓజలూరుకు చెందిన పన్నీర్ సెల్వం కుమారుడు యువరాజ్ (24) ఓ ప్రైవేట్ మిల్లులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే సమయంలో సంగీత (30) అనే ఆమెతో యువరాజ్ కు పరిచయం అయ్యింది. యువరాజ్ కు తియ్యటి మాటలు చెప్పిన సంగీత అతన్ని వలలో వేసుకుంది.

 లేడీ పోలీసు భలే స్కెచ్

లేడీ పోలీసు భలే స్కెచ్

యువరాజ్ కంటే వయసులో సంగీత ఆరు సంవత్సరాలు పెద్దది. యువరాజ్, సంగీత ఇద్దరూ ప్రేమించుకున్న తరువాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. చంగలపట్టు మహిళా పోలీస్ స్టేషన్ లో సంగీత కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది. తాను పెళ్లి చేసుకోబోయే సంగీతకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని యువరాజ్ మురిసిపోయాడు.

 నా భార్యకు 8 ఏళ్ల కూతురు ఉందా ?

నా భార్యకు 8 ఏళ్ల కూతురు ఉందా ?

పెద్దలను ఒప్పించిన యువరాజ్ కొన్ని నెలల తరువాత సంగీతను పెళ్లి చేసుకున్నాడు. తరువాత యువరాజ్ కు షాకింగ్ న్యూస్ ఒకటి తెలిసింది. సంగీతకు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని, 8 సంవత్సరాల కుమార్తె ఉందని, ఆమెను భర్తను వదిలేసి ఒంటరిగా నివాసం ఉంటూ తనను రెండో పెళ్లి చేసుకుందని యువరాజ్ కు తెలిసిపోయింది.

 సెకండ్ హ్యాండ్ సరుకు+ ఎస్ఐ రంకు మొగుడు

సెకండ్ హ్యాండ్ సరుకు+ ఎస్ఐ రంకు మొగుడు

సంగీత సెకండ్ హ్యాండ్ కొడుకు అని తెలుసుకున్న యువరాజ్ రగిలిపోయాడు. ఇదే సమయంలో సంగీత ఉద్యోగం చేస్తున్న పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న పురుషోత్తమన్ అనే వ్యక్తితో సంగీతకు అక్రమ సంబంధం ఉందని యువరాజ్ కు తెలిసింది. నైట్ డ్యూటీలు చేస్తున్న సమయంలో ఎస్ఐ పురుషోత్తమన్, సంగీత పోలీస్ స్టేషన్ సెల్ లోనే కాపురం పెడుతున్నారని యువరాజ్ కు తెలిసింది.

 మొగుడికి ఎక్కడో మండిపోయింది

మొగుడికి ఎక్కడో మండిపోయింది

నీకు ఇంతకు ముందే పెళ్లి జరిగి కూతురు ఉంది, ఆ విషయం తన దగ్గర దాచిపెట్టావు. ఇప్పుడు ఎస్ఐ పురుషోత్తమన్ తో అక్రమ సంబంధం పెట్టుకుని నాకు మోసం చేస్తున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ యువరాజ్ భార్య సంగీతను నిలదీశాడు. దంపతుల మద్య ఈ విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి.

 పోలీస్ స్టేషన్ లో మొగుడి బెండ్ తీపించిన పెళ్లాం

పోలీస్ స్టేషన్ లో మొగుడి బెండ్ తీపించిన పెళ్లాం

భర్త యువరాజ్ కు మాయమాటలు చెప్పిన సంగీత అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించింది. తరువాత సంగీత లవర్ పురుషోత్తమన్, సాటి పోలీసులు యువరాజ్ ను సెల్ లో పెట్టి నీ భర్త సంగీతకు నువ్వు టార్చర్ పెడుతున్నావా ? అంటూ చితకబాదేశారు. ఈ విషయం తెలుసుకున్న యువరాజ్ కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టారు. పంచాయితీ సెటిల్ కాకపోవడంతో యువరాజ్ చెంగలపట్టులోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు.

 వేలూరుకు బదిలి..... విషం తాగిన యువరాజ్

వేలూరుకు బదిలి..... విషం తాగిన యువరాజ్

ఇంత రామాయణం జరుగుతున్న సమయంలో సంగీత గుట్టుచప్పుడు కాకుండా సంక్రాంతి పండుగ తరువాత చెంగలపట్టు నుంచి వేలూరు మహిళా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయించుకుంది. తన భార్య సంగీత బదిలిపై వెళ్లిపోయిందని తెలుసుకున్న యువరాజ్ జనవరి 26వ తేదీన సొంతఊరుకు వెలుతున్నానని బంధువులకు చెప్పి తరువాత చెంగలపట్టు రైల్వేస్టేషన్ సమీపంలో విషం సేవించాడు. తీవ్రఅస్వస్థతకు గురైన యువరాజ్ ను అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నన యువరాజ్ చికిత్స విఫలమై ఆదివారం ప్రాణాలు వదిలాడు.

 భార్య భాగోతం మొత్తం రాసిపెట్టిన మొగుడు

భార్య భాగోతం మొత్తం రాసిపెట్టిన మొగుడు

పోలీసులు యువరాజ్ కేసు విచారణ చేశారు. చనిపోయే ముందు యువరాజ్ ఆసుపత్రిలోనే రాసిపెట్టిన డెత్ నోట్ పోలీసులకు చిక్కింది. తనను తన భార్య సంగీత, ఆమె ప్రియుడు, ఎస్ఐ పురుషోత్తమన్, సాటి పోలీసులు సంధ్య, జీవ, సెల్వం కలిసి తనను చితకబాది చిత్రహింసలకు గురి చేశారని, తన ఆత్మహత్యకు వీళ్లే కారణం అని యువరాజ్ రాసిపెట్టారు. యువరాజ్ ఆత్మహత్యకు కారణం అయిన సంగీతతో పాటు ఆమె ఎస్ఐ ప్రియుడు, సాటి పోలీసులను అరెస్టు చేసే వరకు అతని శవాన్ని మేము తీసుకోమని యువరాజ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వేలూరులో ఉన్న సంగీత సింపుల్ గా పక్కనే ఉన్న చిత్తూరుకు పారిపోయిందని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+