వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ కస్టమర్లతో జాగ్రత్త: ఎబోలాపై సెక్స్ వర్కర్లకి సూచనలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: ఎబోలా వ్యాధి వ్యాప్తిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో గల అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అయిన సోనగంచి వేశ్యలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సోనగంచిలోని వేశ్యలు ఆఫ్రికా నుండి వచ్చే కస్టమర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆఫ్రికాకు చెందిన కస్టమర్స్ ఎక్కువగా ఇక్కడకే వస్తుంటారట.

ఈ నేపథ్యంలో ఆఫ్రికా నుండి వచ్చే కస్టమర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సోనగంచిలోని సెక్స్ వర్కర్స్‌కు సూచించారు.

ఎబోలా - సెక్స్ వర్కర్స్

ఎబోలా - సెక్స్ వర్కర్స్

ఎబోలా వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనగంచి ప్రాంత సెక్స్ వర్కర్స్ ఆఫ్రికా నుండి వచ్చే కస్టమర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎబోలా - సెక్స్ వర్కర్స్

ఎబోలా - సెక్స్ వర్కర్స్

ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో భారత దేశంతో పాటు పలు దేశాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. డీఎంఎస్సీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ఆఫ్రికా నుండి వచ్చే కస్టమర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సెక్స్ వర్కర్స్‌ను కోరుతున్నట్లు చెప్పారు.

ఎబోలా - సెక్స్ వర్కర్స్

ఎబోలా - సెక్స్ వర్కర్స్

ఎబోలా వ్యాధి పైన సెక్స్ వర్కర్స్‌కు సమర్జిత్ జానా అనే వ్యక్తి అవగాహన కల్పిస్తున్నారు. ఎబోలాను ఎలా గుర్తించాలో వారికి చెబుతున్నారు.

 ఎబోలా - సెక్స్ వర్కర్స్

ఎబోలా - సెక్స్ వర్కర్స్

డబ్ల్యుహెచ్‌ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రకారం.. ఎబోలా వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినా, లాలాజలం కలిసినా ఇది వ్యాపించే అవకాశముందని, ఈ నేపథ్యంలో సెక్స్ వర్కర్స్‌కు వ్యాధి లక్షణాలు తెలియజేస్తున్నామని సమర్జిత్ జానా తెలిపారు.

ఎబోలా - సెక్స్ వర్కర్స్

ఎబోలా - సెక్స్ వర్కర్స్

సెక్స్ వర్కర్స్‌కి అవగాహన కల్పిస్తే ఎబోలాను గుర్తించగల్గుతారని, వారు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సమర్జిత్ జానా అన్నారు.

English summary
Sex workers in Sonagachi, Kolkata's largest red light area, have been asked to be careful about choosing their customers from Africa, who are regular visitors to the place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X