Lady: ఒంటరిగా ఉందని రేప్, సెల్ఫీలు, రేప్ సీన్ వీడియో తీశాడు, ఉతికేసి పిండేసి ఆరేసి, సాక్షం !

చెన్నై: అనారోగ్యంతో భాదపడుతున్న యువతిని ఆమె తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. యువతిని ఇంట్లో పెట్టి ఆమె తల్లిదండ్రులు బయటకు వెలుతున్నారు. జ్యువెలరీ షోరూమ్ లో పని చేస్తున్న కామాంధుడు ఆమె మీద కన్ను వేశాడు. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన వెంటనే కేటుగాడు యువతి ఇంట్లో దూరాడు. యువతి మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా రేప్ సీన్లను వీడియోలు, సెల్ఫీలు తీశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వెయ్యడంతో తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన యువకుడు స్థానికులకు చిక్కడంతో అతన్ని ఉతికేసి పిండేసి ఆరేశారు. యువతి మీద రేప్ చెయ్యడమే కాకుండా ఆ వీడియో తీసి సాక్షాలతో సహ కామాంధుడు అడ్డంగా బుక్కైపోయాడు.

 మానసిక అనారోగ్యం

మానసిక అనారోగ్యం

తమిళనాడులోని కోయంబత్తూరులోని తిలై నగర్ లో నివాసం ఉంటున్న 30 ఏళ్ల యువతి మానసిక అనారోగ్యానికి గురైయ్యింది. మానసికంగా కుంగిపోతున్న యువతి బయటకు వెళ్లకుండా ఆమె తల్లిదండ్రులు ఆ యువతిని కాపాడుకుంటూ వస్తున్నారు. యువతిని ఇంట్లో పెట్టి బయట తాళం వేసి బయటకు వెలుతున్న తల్లిదండ్రులు వారి పనులు ముగించుకుని వచ్చి కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.

 కామాంధుడి కన్నుపడింది

కామాంధుడి కన్నుపడింది

కోయంబత్తూరులో దిలీప్ కుమార్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కోయంబత్తూరులోని ప్రముఖ జ్యువెలరీ షోరూమ్ లో ఉద్యోగం చేస్తున్న దిలీప్ కుమార్ అదే ప్రాంతంలో మానసిక ఆనారోగ్యానికి గురైన యువతి చాలా అందంగా ఉండటంతో ఆమె మీద కన్ను వేశాడు. ఎలాగైనా ఆమెను లొంగదీసుకుని ఎంజాయ్ చెయ్యాలని దిలీప్ కుమార్ డిసైడ్ అయ్యాడు.

 ఇంట్లో దూరి మొబైల్ తో వీడియో

ఇంట్లో దూరి మొబైల్ తో వీడియో

ఇంట్లో నుంచి యువతి బయటకు కదలదని తెలుసుకున్న దిలీప్ కుమార్ ఆమె తల్లిదండ్రులు బయటకు వెళ్లిన తరువాత ఆమెను అనుభవించాలని వేచిచూశాడు. సాయంత్రం యువతి ఇంట్లోకి దూరిన దిలీప్ కుమార్ మొదట అతని మొబైల్ ఫోన్ వీడియో రికార్డింగ్ బటన్ ఆన్ చేసి కొంచెం దూరంలో పెట్టాడు.

 రేప్ సీన్ మొత్తం తీశాడు

రేప్ సీన్ మొత్తం తీశాడు

కామాంధుడు దిలీప్ కుమార్ అనారోగ్యంతో ఉన్న యువతి మీద అత్యాచారం చేశాడు. యువతి కేకలు వెయ్యకుండా ఆమె నోటిలో ముందే గుడ్డలు కుక్కాడు. యువతి మీద అత్యాచారం చేస్తున్న సమయంలో దిలీప్ కుమార్ అతని మొబైల్ ఫోన్ తో ముందుగా వేసిన స్కెచ్ ప్రకారం మొత్తం వీడియో తీశాడు. తరువాత యువతితో సెల్ఫీలు తీసుకున్నాడు.

 సాక్షంతో సహ చిక్కిపోయాడు

సాక్షంతో సహ చిక్కిపోయాడు

యువతి మీద అత్యాచారం చేసిన కామాంధుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో నోటీలో కుక్కిన బట్టలు కిందపడిపోవడంతో యువతి గట్టిగా కేకలు వేసి ఆర్తనాదాలు చేసింది. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన దిలీప్ కుమార్ ను స్థానికులు పట్టుకుని చితకబాది అతన్ని ఉతికేసి పిండేసి ఆరేసి మొబైల్ ఫోన్ లాక్కొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 వీడ్ని ఎవ్వరూ కాపాడలేరు

వీడ్ని ఎవ్వరూ కాపాడలేరు

పోలీసులు దిలీప్ కుమార్ మొబైల్ ఫోన్ పరిశీలించగా ఆ కామాంధుడు యువతి మీద అత్యాచారం చేసిన వీడియో మొత్తం ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. నిందితుడు నేరం చేసినట్లు అతని మొబైల్ ఫోన్ లోనే సాక్షం ఉండటంతో దిలీప్ కుమార్ ను అరెస్టు చేసి బెండ్ తీసి కోర్టులో హాజరుపరిచారు. రేప్ చేస్తున్న సమయంలో నిందితుడు స్వయంగా అతని మొబైల్ లో వీడియో తియ్యడంతో ఇక దిలీప్ కుమార్ కు శిక్ష గ్యారెంటీ అని న్యాయనిపుణలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+