Lady Nurse: డ్యూటీలో కుప్పకూలిపోయిన నర్సు, అవయవాలు దానం, గానవికి మరణంలేదు !

బెంగళూరు/శివమొగ్గ: సాఫ్ట్ నర్సుగా మంచి ఉద్యోగం చేస్తున్న యువతి ఆసుపత్రిలో రోగులను చాలా శ్రద్దగా చూసుకుంటున్నది. తాను నర్సు అనే ఫీలింగ్ లేకుండా ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులతో ఆ స్టాఫ్ నర్సు కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటున్నది. ఆసుపత్రిలో ఆ నర్సు విధుల్లో ఉంది అంటే సాటి నర్సులు కూడా హ్యాపీగా ఉంటారని తెలిసింది. చూడటానికి చాలా అందంగా ఉంటున్న ఆ నర్సుకు మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే నర్సు కుటుంబ సభ్యుల ఆశలు మొత్తం తల్లకిందులు అయ్యాయి. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న నర్సు కుప్పకూలిపోయింది.

వెంటనే నర్సుకు చికిత్స చేసినా ఫలితం లేకుండా ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 22 ఏళ్లకే ఈ లోకం వదిలి వెళ్లిపోయిన నర్సు అవయవాలు మొత్తం ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. రోగులకు ఇన్ని సంవత్సరాలు సేవ చేసి ఓ గొప్ప నర్సు ఇలా ప్రాణాలు వదిలేయడం చాలా బాధగా ఉందని, ఆమె దానం చేసిన అవయాలు ఉన్న ప్రతిఒక్కరిలో ఆమె బతికే ఉంటుందని,, ఆమెకు మరణంలేదని ఆరోగ్య శాఖా మంత్రి స్వయంగా ట్విట్ చేశారు. ఇటీవల పెళ్లి రిసెప్షన్ లో పెళ్లి కూతురు కుప్పకూలిపోయి బ్రైన్ డెడ్ అయ్యి ఆమె ప్రాణం పోయింది. పెళ్లి కూతురి అవయవాలు కూడా దానం చేశారు. పెళ్లి కూతురు చనిపోయిన విషయం మరిచిపోకముందే నర్సుకూడా అలాగే చనిపోవడంతో ప్రజలు షాక్ అయ్యారు.

 సాఫ్ట్ నర్సుగా ఉద్యోగం

సాఫ్ట్ నర్సుగా ఉద్యోగం

కర్ణాటకలోని బాళేహెణ్ణూరులో నివాసం ఉంటున్న టీకే. గానవి (22) అనే యువతి శివమొగ్గ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. సాఫ్ట్ నర్సుగా మంచి ఉద్యోగం చేస్తున్న టీకే గానవి ఆమె పని చేస్తున్న ఆసుపత్రిలో రోగులను చాలా శ్రద్దగా చూసుకుంటున్నది.

 నర్సుగా కాదు..... ఫ్యామిలీ మెంబర్ గా చూస్తోంది

నర్సుగా కాదు..... ఫ్యామిలీ మెంబర్ గా చూస్తోంది

తాను నర్సు అనే ఫీలింగ్ లేకుండా ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులతో ఆ స్టాఫ్ నర్సు గానవి కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటున్నది. ఆసుపత్రిలో నర్సు గానవి విధుల్లో ఉంది అంటే సాటి నర్సులు కూడా హ్యాపీగా ఉంటారని తెలిసింది. చూడటానికి చాలా అందంగా ఉంటున్న నర్సు గానవికి మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.

 డ్యూటీలో చనిపోయిన నర్సు గానవి

డ్యూటీలో చనిపోయిన నర్సు గానవి

నర్సు గానవి కుటుంబ సభ్యుల ఆశలు మొత్తం తల్లకిందులు అయ్యాయి. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న నర్సు గానవి కుప్పకూలిపోయింది. వెంటనే నర్సు గానవికి చికిత్స చేసినా ఫలితం లేకుండా ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 22 ఏళ్లకే ఈ లోకం వదిలి వెళ్లిపోయిన నర్సు గానవి అవయవాలు మొత్తం ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు.

గానవి గ్రేట్ ....ఆమెకు చావు లేదని అంటున్న మంత్రి

రోగులకు ఇన్ని సంవత్సరాలు సేవ చేసి గొప్ప నర్సు గానవి ఇలా ప్రాణాలు వదిలేయడం చాలా బాధగా ఉందని, ఆమె దానం చేసిన అవయాలు ఉన్న ప్రతిఒక్కరిలో ఆమె బతికే ఉంటుందని,, ఆమెకు మరణంలేదని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ స్వయంగా ట్విట్ చేశారు. గానవి లాంటి అమ్మాయి నర్సుగా ఉద్యోగం చెయ్యడం గ్రేట్ అని, గానవి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ ఆమె గొప్ప తనాన్ని చాటి చెప్పారు.

4. అందరివాడు

గానవి గ్రేట్ ....ఆమెకు చావు లేదని అంటున్న మంత్రి

రోగులకు ఇన్ని సంవత్సరాలు సేవ చేసి గొప్ప నర్సు గానవి ఇలా ప్రాణాలు వదిలేయడం చాలా బాధగా ఉందని, ఆమె దానం చేసిన అవయాలు ఉన్న ప్రతిఒక్కరిలో ఆమె బతికే ఉంటుందని,, ఆమెకు మరణంలేదని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ స్వయంగా ట్విట్ చేశారు. గానవి లాంటి అమ్మాయి నర్సుగా ఉద్యోగం చెయ్యడం గ్రేట్ అని, గానవి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ ఆమె గొప్ప తనాన్ని చాటి చెప్పారు.

పెళ్లి కూతురు ఇలానే చనిపోయింది

పెళ్లి కూతురు ఇలానే చనిపోయింది

ఇటీవల కోలారు జిల్లాలోని శ్రీనివాసపురంలో పెళ్లి రిసెప్షన్ లో పెళ్లి కూతురు చైత్రా (26) ఇలాగే కుప్పకూలిపోయి బ్రైన్ డెడ్ అయ్యి ఆమె ప్రాణం పోయింది. పెళ్లి కూతురు చైత్రా అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు అప్పట్లో బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రిలో దానం చేశారు. పెళ్లి కూతురు చైత్రా చనిపోయిన విషయం మరిచిపోకముందే నర్సు గానవి కూడా అలాగే కుప్పకూలిపోయి చనిపోవడంతో కర్ణాటక ప్రజలు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+