Lady: ఇద్దరు ప్రియుల టార్చర్ తట్టుకోలేక ?, సోషల్ మీడియాలో పర్సనల్ ఫోటోలు వైరల్, విరక్తితో యువతి !
చెన్నై/కన్యాకుమారి: సోషల్ మీడియాలో చరుకుగా ఉంటున్న మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. సీఆర్ పీఎఫ్ జవాన్లు వేసుకునే దుస్తులతో ఫోటోలు తీసుకున్న ఆ యువకుడు ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టి ఆ యువతితో ఎక్కువ పరిచయం పెంచుకున్నాడు. రానురాను ఫేస్ బుక్ ఫ్రెండ్స్ నేరుగా కలుసుకోవడం, ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొంతకాలం తరువాత ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకున్నారు. తన ప్రియుడు సీఆర్ పీఎఫ్ లో ఉద్యోగం చెయ్యడం లేదని, గాలికి తిరుగుతున్నాడని తెలుసుకున్న ప్రియురాలు ఆమె ప్రియుడి రొమాన్స్ కు బ్రేక్ చెప్పింది. ఇదే సమయంలో మహిళ ఇంటి దగ్గర ఉంటున్న మరో యువకుడితో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. తన మాజీ ప్రియురాలికి రెండో ప్రియుడు ఉన్నాడని, అందుకే తనకు బ్రేకప్ చెప్పిందని తెలుసుకున్న మొదటి ప్రియుడు ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నువ్వు నీ ఫస్ట్ లవర్ తో ఎంజాయ్ చేసి నన్ను సెకండ్ హ్యాండ్ గా వాడుకుంటున్నావా అంటూ రెండో ప్రియుడు టార్చర్ పెట్టాడు. ఇద్దరు ప్రియుల దెబ్బతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

సోషల్ మీడియా ఫ్రెండ్ తో !
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని మార్తాండంతంగోడ్ ప్రాంతంలో రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. కన్యాకుమారి జిల్లాలోని సుత్తకోణం ప్రాంతంలో రంజిత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సోషల్ మీడియాలో చరుకుగా ఉంటున్న రేఖాకు గతఏడాది రంజిత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.

ప్రియుడితో రొమాన్స్
సీఆర్ పీఎఫ్ జవాన్లు వేసుకునే దుస్తులతో ఫోటోలు తీసుకున్న రంజిత్ ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టి రేఖాతో ఎక్కువగా పరిచయం పెంచుకున్ని ఆమెకు దగ్గర అయ్యాడు. రానురాను ఫేస్ బుక్ ఫ్రెండ్స్ రేఖా, రంజత్ నేరుగా కలుసుకోవడం, ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గత ఏడాదిలోనే రంజిత్, రేఖా శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు.

బేకార్ ప్రియుడికి చెక్
ఇదే ఏడాది జనవరి నెలలో తన ప్రియుడు రంజిత్ సీఆర్ పీఎఫ్ లో ఉద్యోగం చెయ్యడం లేదని, గాలికి తిరుగుతున్నాడని, కుటుంబ సభ్యలు మీద ఆదారపడ్డాడని తెలుసుకున్న రేఖా ఆమె ప్రియుడిని దూరం పెట్టి అతనితో రొమాన్స్ కు బ్రేక్ చెప్పింది. ప్రియురాలు రేఖా ఒక్కసారిగా దూరం కావడంతో రంజిత్ రగిలిపోయాడు.

ఇంటి దగ్గర రెండో ప్రియుడు
ఇదే సమయంలో రేఖా ఆమె ఇంటి దగ్గర నివాసం ఉంటున్న సెరిన్ బ్రూజ్ అనే యువకుడికి దగ్గర అయ్యింది. రేఖా ప్రేమలో విలం అయ్యిందని తెలుసుకున్న సెరిన్ ఆమెను ఓదార్చడానికి వెళ్లి వస్తూ ఆమెను ముగ్గులోకి దింపాడు. తరువాత రేఖా, సెరిన్ బ్రూస్ రొమాన్స్ చేస్తూ ఇంకా దగ్గర అయ్యారు. అప్పటి నుంచి సెరిన్ బ్రూస్, రేఖా శారీరక సంబంధం పెట్టుకున్నారు.

పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన ఫస్ట్ లవర్
ఇదే సందర్బంలో సెరిన్ బ్రూస్ నుంచి రేఖాకు చిత్రహింసలు మొదలైనాయి. నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ రంజిత్ నీకు ఇంకా టచ్ లో ఉన్నాడా ?, ఫోన్లు చేస్తున్నాడా ? అంటూ రేఖాను వేధింపులకు గురి చేశాడు. రంజిత్ కు తాను పూర్తిగా దూరం అయ్యానని రేఖా చెబుతున్నా సెరిన్ బ్రూస్ పట్టించుకోకుండా ఆమెను టార్చర్ పెట్టాడు.

యువతి పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు
ఇదే సందర్బంలో తన మాజీ ప్రియురాలు రేఖాకు రెండో ప్రియుడు ఉన్నాడని, అందుకే తనకు బ్రేకప్ చెప్పిందని తెలుసుకున్న మొదటి ప్రియుడు రంజిత్ ఆమె మీద కసి తీర్చుకోవాలని అనుకున్నాడు. గతంలో రేఖాతో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి రంజిత్ చేతులు దులుపుకున్నాడు.

ఇద్దరు ప్రియుల టార్చర్ తో యువతి ఆత్మహత్య
నువ్వు నీ ఫస్ట్ లవర్ రంజిత్ తో ఎంజాయ్ చేసి నన్ను సెకండ్ హ్యాండ్ గా వాడుకుంటున్నావా అంటూ రెండో ప్రియుడు సెరిన్ బ్రూస్ టార్చర్ పెట్టాడు. ఇద్దరు ప్రియుల దెబ్బతో ప్రియురాలు రేఖా ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు రేఖా రెండో ప్రియుడు సెరిన్ బ్రూస్ ను అరెస్టు చేశారు. ప్రియురాలు రేఖా ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న రంజిత్ పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications