Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady teacher: మేడమ్ స్కెచ్, 16 ఏళ్ల అబ్బాయికి లిక్కర్ తాగించి మజా చేస్తున్న టీచర్ !

తిరువనంతపురం/కొచ్చి: బాగా చదువుతున్న మహిళ వివాహం చేసుకుంది, భర్త విడిపోయిన మహిళ మహిళలకు జిమ్ ట్రైనర్ గా పని చేసింది. ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదివిన ఆమె ఆ ప్రాంతంలోని పిల్లలకు ట్యూషన్ చెప్పింది. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు లేడీ టీచర్ దగ్గర ట్యూషన్ కు వెలుతున్నారు. మేడమ్ దగ్గరకు ట్యూషన్ కు వెలుతున్న16 ఏళ్ల అబ్బాయి ఇటీవల అనార్యోగానికి గురైనాడు. ఇంట్లో ఎవ్వరితో మాట్లాడకుండా చాలా నీరసంగా ఉంటున్న ఆ అబ్బాయికి చికిత్స చేయించారు. కొన్ని రోజుల తరువాత ఆ అబ్బాయి ట్యూషన్ టీచర్ ఇంట్లో జరుగుతున్న స్టోరీ చెప్పాడు. ట్యూషన్ టీచర్ 10వ తరగతి అబ్బాయికి మద్యం తాగించిందని, మద్యం మత్తులో ఉన్న ఆ అబ్బాయిని పదేపదే రేప్ చేస్తోందని వెలుగు చూడటంతో అందరూ బిత్తరపోయారు. పోలీసుల విచారణంలో కలకలం రేపే విషయాలు వెలుగు చూశాయి.

 భర్తను వదిలేసిన మేడమ్

భర్తను వదిలేసిన మేడమ్

కేరళలోని త్రిశూర్ జిల్లాలో 34 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదివిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. భర్తతో కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తరువాత తన విలాసాలకు భర్త అడ్డుపడుతున్నాడని భర్త గొడవపడింది. గొడవలు ఎక్కువ కావడంతో నాలుగు సంవత్సరాల క్రితం దంపతులు విడిపోయారు.

 జిమ్ ట్రైనర్..... లేడీ టీచర్

జిమ్ ట్రైనర్..... లేడీ టీచర్

భర్తకు దూరంగా వేరే ఇంటిలో ఆ లేడీ నివాసం ఉంటున్నది. సొంత ఊరిలో జిమ్ సెంటర్ లో మహిళలకు జిమ్ ట్రైనర్ గా ఆమె పని చేసింది. రెండు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ దెబ్బతో జిమ్ సెంటర్లు మూసివేశారు. ఆ సందర్బంలో ఆ లేడీ స్థానికంగా నివాసం ఉంటున్న విద్యార్థులకు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది.

 16 ఏళ్ల అబ్బాయి మీద కన్నువేసింది

16 ఏళ్ల అబ్బాయి మీద కన్నువేసింది

కరోనా వైరస్ కారణంగా స్కూల్స్ మూసివేయడంతో కనీసం ట్యూషన్ లో అయినా పిల్లలు చదువుకుంటే మంచిదని ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు వాళ్ల పిల్లలను లేడీ టీచర్ దగ్గరకు ట్యూషన్ కు పంపించాడు. ట్యూషన్ కు వస్తున్న ఎర్రగా, పొడవుగా ఉన్న 16 ఏళ్ల అబ్బాయి మీద లేడీ టీచర్ కన్నుపడింది.

 ట్యూషన్ లో మేడమ్ సరసాలు

ట్యూషన్ లో మేడమ్ సరసాలు

భర్తకు దూరంగా ఉంటున్న ట్యూషన్ టీచర్ విరహంతో రగిలిపోయింది. 16 ఏళ్ల అబ్బాయిని అనుభవించాలని అనుకుంది, పిల్లలకు ట్యూషన్ చెబుతున్న ఆమె ఆ అబ్బాయిని మాత్రం పక్కన కూర్చోబెట్టుకుని అతనితో రాసుకుంటూ పూసుకుంటూ తిరిగింది. అయితే ఆ విషయం ఆ అబ్బాయి ఇంట్లో చెప్పలేదు.

 మద్యం తాగించి అబ్బాయిని రేప్ చేసిన లేడీ టీచర్

మద్యం తాగించి అబ్బాయిని రేప్ చేసిన లేడీ టీచర్

మీ అబ్బాయి బాగా చదవాలంటే లెక్కలు బాగా చెప్పాలని, అందుకు ఎక్కువ సేపు మా ఇంట్లో ఉండాలని లేడీ టీచర్ అతని తల్లికి చెప్పింది. తల్లి ఓకే చెప్పడంతో ఆ అబ్బాయి లేడీ టీచర్ ఇంట్లో ఎక్కువ సమయం ఉండిపోయాడు. ఆ సందర్బంలో 16 ఏళ్ల అబ్బాయికి మద్యం తాగించింది. మద్యం మత్తులోకి జారుకున్న అబ్బాయి మీద ట్యూషన్ టీచర్ అత్యాచారం చేసి ఆమె కామం తీర్చుకుంది.

 నీరసంగా ఉందని డౌట్

నీరసంగా ఉందని డౌట్

మేడమ్ దగ్గరకు ట్యూషన్ కు వెలుతున్న16 ఏళ్ల అబ్బాయి ఇటీవల అనార్యోగానికి గురైనాడు. ఇంట్లో ఎవ్వరితో మాట్లాడకుండా చాలా నీరసంగా ఉంటున్న ఆ అబ్బాయికి చికిత్స చేయించారు. కొన్ని రోజుల తరువాత ఆ అబ్బాయిని ఆమె తల్లి నిలదీసింది. తరువాత ఆ అబ్బాయి ట్యూషన్ టీచర్ ఇంట్లో జరుగుతున్న స్టోరీ చెప్పాడు.

 రెండు సంవత్సరాల నుంచి రేప్ చేసిన లేడీ టీచర్

రెండు సంవత్సరాల నుంచి రేప్ చేసిన లేడీ టీచర్

హడలిపోయిన అబ్బాయి తల్లి పోలీసు కేసు పెట్టింది. ట్యూషన్ టీచర్ 10వ తరగతి అబ్బాయికి మద్యం తాగించిందని, మద్యం మత్తులో ఉన్న ఆ అబ్బాయిని పదేపదే రేప్ చేస్తోందని, మత్తు దిగిపోయిన తరువాత ఆ అబ్బాయికి ఎం జరిగిందో తెలీలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసిం

 నిద్రపోతున్న అబ్బాయి.... కామం తీర్చుకున్న మేడమ్

నిద్రపోతున్న అబ్బాయి.... కామం తీర్చుకున్న మేడమ్

అంతే కాకుండా మద్యం రుచికి అబ్బాయి బానిస అయ్యాడని, కావాలనే ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లిన అబ్బాయి మద్యం తాగి నిద్రపోతున్నాడని, అతను నిద్రపోయిన తరువాత లేడీ టీచర్ ఆమె కామం తీర్చుకుందని త్రిశూర్ పోలీసులు అన్నారు. అబ్బాయి మీద రెండు సంవత్సరాలు తాను అత్యాచారం చేస్తున్నానని ట్యూషన్ టీచర్అంగీకరించడంతో అందరూ బిత్తరపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+