Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady techie: లవ్, లేడీ టెక్కీ న్యూడ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్, దెబ్బతో!

చెన్నై/ కోయంబత్తూరు: లేడీ టెక్కీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో సహ పలు యాప్స్ లో లేడీ ఇంజనీరుకు అకౌంట్ లు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నానని ఓ యువకుడు లేడీ టెక్కీని పరిచయం చేసుకున్నాడు. తరువాత ఇద్దరూ సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

లేడీ టెక్కీకి మాయమాటలు చెప్పిన యువకుడు ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు సంపాధించాడు. తరువాత కేటుగాడి స్టోరీ తెలుసుకున్న లేడీ టెక్కీ అతన్ని దూరం పెట్టింది. రూ. 3 లక్షలు డబ్బులు ఇవ్వలేదంటే నీ నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని లేడీ టెక్కీని బ్లాక్ మెయిల్ చేశాడు.

లేడీ టెక్కీ

లేడీ టెక్కీ

తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలో 24 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నది. లేడీ టెక్కీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో సహ పలు యాప్స్ లో లేడీ ఇంజనీరుకు అకౌంట్ లు ఉన్నాయి.

ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అని చెప్పాడు

ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అని చెప్పాడు

ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నానని యతీశ్వరన్ అనే యువకుడు గత ఏడాది లేడీ టెక్కీని పరిచయం చేసుకున్నాడు. తరువాత యతీశ్వరన్, లేడీ టెక్కీ సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు. తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకుని రోజు గంటలు గంటలు మాట్లాలడుకుంటున్నారు.

నగ్న ఫోటోలు, వీడియోలు షేర్

నగ్న ఫోటోలు, వీడియోలు షేర్

ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. లేడీ టెక్కీకి మాయమాటలు చెప్పిన యతీశ్వరన్ ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు షేర్ చెయ్యాలని ఆమె మీద ఒత్తిడి చేశాడు. లేడీ టెక్కీ ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు షేర్ చేసింది. తనకు ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో ఉన్నారని యతీశ్వరన్ అతని అకౌంట్ లో లేడీ టెక్కీ దగ్గర రూ. 70 వేలు వేయించుకున్నాడు.

దూరం పెట్టిన లేడీ టెక్కీ

దూరం పెట్టిన లేడీ టెక్కీ

యతీశ్వరన్ ను లేడీ టెక్కీ నేరుగా కలుసుకుంది. ఆ సందర్బంలో కేటుగాడు యతీశ్వరన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చెయ్యలేదని, గాలికి తిరుగుతున్నాడని అసలు స్టోరీ తెలుసుకున్న లేడీ టెక్కీ అతన్ని దూరం పెట్టింది. అప్పటి నుంచి యతీశ్వరన్ ఆమె మీద పగ పెంచుకున్నాడు.

నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్...... సోషల్ మీడియాలో పోస్ట్

నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్...... సోషల్ మీడియాలో పోస్ట్

రూ. 3 లక్షలు డబ్బులు ఇవ్వలేదంటే నీ నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని లేడీ టెక్కీని యతీశ్వరన్ పదేపదే ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. చివరికి ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. లేడీ టెక్కీ కోయంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దెబ్బకు 420 అందర్

దెబ్బకు 420 అందర్

పోలీసులు యతీశ్వరన్ ను అరెస్టు చేశారు. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నానని పలువురిని మోసం చేసిన యతీశ్వరన్ పరమశివం అని, అతనిది విరూద్ నగర్ జిల్లా అని కోయంబత్తూరు పోలీసులు తెలిపారు. యతీశ్వరన్ అలియాస్ పరమశివం మీద నాలుగు సెక్షల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+