Lady: మహిళ స్నానం చేస్తుంటే వీడియో తీసిన ఇంజనీర్, కూతురి మీద కన్ను, డిమాండ్, ఆంటీ స్కెచ్ !
చెన్నై/పెరంబదూరు: ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడు కొంతకాలం ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూ సంపాధిస్తున్న జీతంతో అతను సంతోషంగా జీవించలేకపోయాడు. ఉద్యోగం మానేసిన అతను కాంట్రాక్టు పనులు చేయిస్తున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి అచేసిన అతనికి సోషల్ మీడియాలో మంచి పట్టు ఉంది. అదే ఏరియాలో నివాసం ఉంటున్న వివాహిత మహిళ మీద అతనికి కన్నుపడింది. మహిళను, ఆమె 10వ తరగతి చదువుతున్న కూతురిని అనుభవించాలని అతను స్కెచ్ వేశాడు. మహిళ స్నానం చేస్తున్న సమయంలో అతను సీక్రేట్ గా వీడియో తీశాడు. స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోను ఆమెకు చూపించిన కిరాతకుడు కొంతకాలం టార్చర్ పెట్టాడు. నువ్వు స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకుండా ఉండాలంటే నీ కూతురితో తన కోరికలు తీర్చాలని ఆమెకు చెప్పాడు. ఇంతకాలం యువకుడి టార్చర్ భరించిన మహిళ చివరికి ఆమె కూతురితో కోరికలు తీర్చాలని చెప్పడంతో హడలిపోయిన ఆమె పోలీసు కేసు పెట్టింది. పోలీసులు కామాంధుడిని పక్కాస్కెచ్ తో అరెస్టు చేశారు. మహిళ స్నానం చేస్తున్న సమయంలో ఎక్కడి నుంచి వీడియో తియ్యాలని అని సలహా ఇచ్చిన పక్కంటి ఆంటీని కూడా పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

ఇంజనీరింగ్ చదివాడు
తమిళనాడులోని పెరంబూరు సమీపంలోని కీలక్కనవై గ్రామంలో నివాసం ఉంటున్న కంచుమలై అనే ఆయన అతని కుమారుడు సెల్వం అలియాస్ సెల్వా (32) కష్టపడి చదివించాడు. ఇంజనీరింగ్ పూర్తి చసిన సెల్వా కొంతకాలం ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూ సంపాధిస్తున్న జీతంతో సెల్వా సంతోషంగా జీవించలేకపోయాడు.

ఆంటీ మీద కన్ను వేసిన కామాంధుడు
ఉద్యోగం మానేసిన సెల్వా పెరంబూరులో కాంట్రాక్టు పనులు చేయిస్తున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి అచేసిన సెల్వాకు సోషల్ మీడియాలో మంచి పట్టు ఉంది. అదే ఏరియాలో నివాసం ఉంటున్న వివాహిత మహిళ (47) మీద సెల్వా కన్నుపడింది. మహిళను, ఆమె 10వ తరగతి చదువుతున్న కూతురిని అనుభవించాలని సెల్వా స్కెచ్ వేశాడు.

స్నానం చేస్తుంటే పూర్తి వీడియో తీశాడు
చాలాకాలం పాటు ముందే పరిచయం ఉన్న మహిళను లొంగదీసుకోవాలని సెల్వా అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి ఆ మహిళ స్నానం చేస్తున్న సమయంలో సెల్వా సీక్రేట్ గా వీడియో తీశాడు. స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోను ఆమెకు చూపించిన సెల్వా కొంతకాలం ఆమెను శారీరకంగా, మానసికంగా టార్చర్ పెట్టాడు.

తల్లీ కూతురిని అనుభవించాలని బ్లాక్ మెయిల్
చాలా కాలం ఆమెను ఇబ్బంది పెట్టిన సెల్వా అతని మనసులోని మాటను ఆమెకు చెప్పాడు. నువ్వు స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకుండా ఉండాలంటే 10వ తరగతి చదువుతున్న నీ కూతురితో తన కోరికలు తీర్చాలని ఆమెకు చెప్పాడు. ఇంతకాలం సెల్వా టార్చర్ తట్టుకున్న మహిళ చివరికి ఆమె కూతురితో కోరికలు తీర్చాలని చెప్పడంతో హడలిపోయి పోలీసు కేసు పెట్టింది.

వీడియో తియ్యాలని ఐడియా ఇచ్చిన పక్కింటి ఆంటీ
పోలీసులు పక్కాస్కెచ్ తో సెల్వాను అరెస్టు చేశారు. మహిళ స్నానం చేస్తున్న సమయంలో ఎక్కడి నుంచి వీడియో తియ్యాలని అని సెల్వాకు సలహా ఇచ్చిన పక్కంటి ఆంటీ మలర్కోడిని కూడా పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. మహిళ మీద కోపంతో ఉన్న మలర్కోడి సెల్వాను రెచ్చగొట్టి అతనితో స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీపించి సోసల్ మీడియాలో పోస్టు చేసే విధంగా స్కెచ్ వేసిందని పోలీసులు అన్నారు. సెల్వాను, అతనికి సహాయం చేసిన మహిళను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించామని పెరంబదూరు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications