Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !

చెన్నై/ మదురై: అందమైన కాలేజ్ అమ్మాయిలను లొంగదీసుకుని వారికి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు, డ్రగ్స్ కలిపి ఇచ్చి నగ్నంగా పోర్న్ వీడియోలు తీస్తున్నారు. తరువాత అమ్మాయిల అందాన్ని లెక్కకట్టి ఆ పోర్న్ వీడియోలు వారికి చూపించి బ్లాక్ మెయిల్ చేసి హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారు. కాలేజ్ అమ్మాయిలే కాకుండా హైస్కూల్స్ కు వెలుతున్న కొందరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా అసలు గుట్టు బయటపడింది. కాలేజ్, స్కూల్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ రెస్టారెంట్, మొబైల్ ఫోన్లు సర్వీసు చేసే షాప్ నుంచి ఈ హైటెక్ వ్యభిచారం దందా మొదలైయ్యిందని తెలుసుకున్న కాలేజ్ అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు.

 మదురైలో ఫేమస్ కాలేజ్

మదురైలో ఫేమస్ కాలేజ్

తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం మదురైలో మదురమీనాక్షి అమ్మావారి ఆలయం ఉంది. మదురై మదుర మీనాక్షి ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచంలోనే మదురమీనాక్షి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మదురైలోని తల్లాకుళం ప్రాంతంలో ఓ ప్రముఖ ప్రసిద్ది చెందిన ప్రైవేట్ కాలేజ్ ఉంది. మదురై నగరంతో పాటు అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రేవైట్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నారు.

 ఒక్కొక్కరికి చాలచక్యంగా వల

ఒక్కొక్కరికి చాలచక్యంగా వల

ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్థికి పదేపదే ఒక ఫోన్ నెంబర్ నుంచి పోర్న్ ఎస్ఎంఎస్ లు వెళ్లాయి. తన ఫోన్ కు పదేపదే పోర్న్ ఎస్ఎమ్ఎస్ లు, వీడియోలు రావడంతో ఆ విద్యార్థికి షాక్ కు గురైనారు. తనకు పదేపదే పోర్న్ ఎస్ఎమ్ఎస్ లు, వీడియోలు ఎవరు పంపిస్తున్నారు ? అని తెలుసుకోవడానికి ఆ విద్యార్థి ఒక ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశారు. అంతే అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

ఒక్క ఫోన్ కాల్ తో చిక్కిపోయారు

ఒక్క ఫోన్ కాల్ తో చిక్కిపోయారు

మేము చెప్పినట్లు చేస్తే మీకు కావలసినంత డబ్బులు ఇస్తామని, మేము చెప్పిన వ్యక్తులకు మీరు శారీరక సుఖం ఇస్తే మీకు ఏం సహాయం చెయ్యాలన్నా చేస్తామని, నగలు, డబ్బులు ఇస్తామని, మీరు సుఖపడటమే కాకుండా విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుందని ఆ వ్యక్తి కాలేజ్ విద్యార్థినికి చెప్పాడు. కాలేజ్ విద్యార్థిని తల్లాకుళం పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఒక్క ఫోన్ నెంబర్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 ఒకే చోట రెస్టారెంట్, కాలేజ్, సెల్ ఫోన్ షాప్

ఒకే చోట రెస్టారెంట్, కాలేజ్, సెల్ ఫోన్ షాప్

తల్లాకుళం ప్రాంతంలోని విలాసవంతమైన రెస్టారెంట్ ఉంది. అదే ప్రాంతంలో ప్రముఖ ప్రైవేట్ కాలేజ్, ఓ ప్రముఖ హైస్కూల్స్ ఉన్నాయి. ఇక్కడే ఓ బ్రోకర్ మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. కాలేజ్ కు ప్రతిరోజు వచ్చి వెలుతున్న అమ్మాయిల మీద రెస్టారెంట్ నిర్వహకుడు, మొబైల్ షాప్ యజమాని కన్నుపడింది. ఎలాగైనా అమ్మాయిలను లొంగదీసుకున్ని హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహించాలని రెస్టారెంట్ నిర్వహకుడు, సెల్ ఫోన్ షాప్ యజమాని ప్లాన్ వేశారు.

 అమ్మాయిలకు రుచి చూపించారు

అమ్మాయిలకు రుచి చూపించారు

తమ మొబైల్ ఫోన్లు రిపేర్ చేయించుకోవడానికి కాలేజ్ అమ్మాయిలు మొబైల్ షాప్ కు వెళ్లి వస్తున్నారు. ఆ సమయంలో అమ్మాయిల మొబైల్ ఫోన్ నెంబర్లు తీసుకున్న ఆ షాప్ యజమాని వారితో పరిచయం పెంచుకున్నాడు. తరువాత కాలేజ్ అమ్మాయిలు, హై స్కూల్ అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వారిని తల్లాకుళం ప్రాంతంలోని రెస్టారెంట్ కు తీసుకెళ్లి వారికి కావలసిన రుచికరమైన ఆహారం తినిపించారు. అలా అమ్మాయిలను దగ్గర చేసుకున్న మొబైల్ షాప్ యజమాని, రెస్టారెంట్ నిర్వహకుడు తరువాత వారి అసలు స్వరూపం చూపించారు.

 పోర్న్ వీడియోలతో బ్లాక్ మెయిల్

పోర్న్ వీడియోలతో బ్లాక్ మెయిల్

రెస్టారెంట్ లు, విహారయాత్రలకు కాలేజ్, హైస్కూల్స్ అమ్మాయిలను తీసుకెళ్లిన కామాంధులు వారికి చేతి ఖర్చుల కోసం వేల రూపాయాలు ఇవ్వడం మొదలు పెట్టారు. తరువాత అమ్మాయిలకు కూల్ డ్రింక్స్ లో డ్రగ్స్, మత్తు మందు కలిపి ఇచ్చి వారిని రహస్య ప్రాంతాల్లో నగ్నంగా చేసి కొందరు యువకులను రెచ్చగొట్టి పోర్న్ వీడియోలు తీశారు. మత్తులో ఉన్న అమ్మాయిలతో పోర్న్ వీడియోలు తీసిన కామాంధులు తరువాత మేము చెప్పినట్లు వినకపోతే ఈ వీడియోలు సోసల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి కాలేజ్, హైస్కూల్స్ విద్యార్థినిలతో హైటెక్ వ్యభిచారం చేయించడం మొదలు పెట్టారు.

హాస్టల్ అమ్మాయిలకు వైన్, బీర్లు, బిరియాని

హాస్టల్ అమ్మాయిలకు వైన్, బీర్లు, బిరియాని

కాలేజ్ అమ్మాయిలు చాలా మంది హాస్టల్ ఉంటున్నారు. హాస్టల్ లో ఉంటున్న కాలేజ్ అమ్మాయిలను లొంగదీసుకున్న కామాంధులు వారికి నిత్యం వైన్, బీర్లు, బిరియానీలు పంపించి వారిని హైటెక్ వ్యభిచార కూపంలోకి దింపారు. కామాంధులు చెప్పినట్లు చెయ్యడానికి నిరాకరించిన కొందరు కాలేజ్ అమ్మాయిల మీద కామాంధులు అత్యాచారం చేసి వాటిని మొబైల్ ఫోన్లు, డిజిటల్ వీడియో కెమెరాల్లో చిత్రీకరించారు.

 హైటెక్ లైఫ్ కోసం దిగజారిపోయారు ?

హైటెక్ లైఫ్ కోసం దిగజారిపోయారు ?

కాలేజ్ అమ్మాయిలు, హాస్టల్ లో ఉంటున్న విద్యార్థినిలకు విలాసవంతమైన జీవితం అలవాటు చెయ్యడంతో వారు దిగజారిపోయి హైటెక్ వ్యభిచార కూపంలో చిక్కుపోయారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గత మూడు సంవత్సరాల నుంచి కాలేజ్ అమ్మాయిలను టార్గెట్ చేసుకుని హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

    Viral Video : A Girl Dancing With Her Dog Will Make You Smile
    లాక్ డౌన్ తో బయటకు వచ్చింది

    లాక్ డౌన్ తో బయటకు వచ్చింది

    లాక్ డౌన్ సమయంలో పదేపదే కాలేజ్ అమ్మాయిలు, హాస్టల్ విద్యార్థినిలు బయటకు వెళ్లి వస్తున్న సమయంలో పోలీసులు ఆరా తియ్యగా అసలు విషయం బయటపడింది. ముగ్గురు కామాంధులను అరెస్టు చేసి వీరు ఎంత మంది కాలేజ్ అమ్మాయిల జీవితాలతో చెలగాటంఆడారు ? పోర్న్ వీడియోలు ఎవరెవరికి పంపించారు ? ఆని ఆరా తీస్తున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+