Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

lovers: నీలగిరి కొండల్లో కాలేజ్ ప్రేమికుల ఎంజాయ్, పోకిరీలు ఎంట్రీ, లూటీ, రాసలలీల వీడియో వైరల్ !

చెన్నై/నీలగిరి/ మదురై: లాక్ డౌన్ కారణంగా కాలేజ్ మూసివేయడంతో ప్రేమికులు ఒకరిని ఒకరు కలుసుకోలేన ఇన్ని రోజులు విరహవేదన అనుభవించారు. నాలుగు రోజుల ముందు మంచి చాన్స్ చిక్కడంతో జన సంచారం లేని నీలగిరి కొండల్లోకి వెళ్లి ఏకాంతంగా గడుపుతున్నారు. ప్రేమికులు ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో పోకిరి గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రేమికులు రాసలీలలు సాగిస్తున్న సమమంలో తీసిన వీడియోలు చూపించి వారిని చిత్రహింసలకు గురి చేశారు. అన్నా వదిలిపెట్టండి, నేను తప్పు చేశాను, జీవితంలో ఇటువైపురాము, మమ్మల్ని వదిలేయాలని ప్రేమికులు వారి కాళ్లు పట్టుకున్నారు. చివరికి ప్రేమికులను నిలువు దోపిడీ చేసి అక్కడి నుంచి వెళ్లిన పోకిరీలు ప్రేమికుల రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

 బ్రిటీష్ కాలం నుంచి ఫేమస్

బ్రిటీష్ కాలం నుంచి ఫేమస్

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఎక్కడ చూసిన కాఫీ తోటలు, ఎతైన కొండలు, సుందరమైన ప్రదేశాలు దర్శనం ఇస్తాయి. ప్రపంచంలోనే నీలగిరి కొండలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఊటీ తరువాత ఎక్కువగా నిలగిరి కొండల్లో సంచరించడానికి పర్యాటకకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. బ్రిటీష్ కాలం నుంచి నిలగిరి కొండలు పర్యాటక కేంద్రంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నరమానవుడు ఉండడు

నరమానవుడు ఉండడు

నీలగిరి కొండల్లోని కొన్ని ప్రాంతాల్లో జనసంచారం ఉండదు. స్థానికంగా నివాసం ఉంటున్న చాలా తక్కువ మంది ఈ ప్రాంతంల్లో సంచరిస్తుంటారు. లాక్ డౌన్ కారణంగా ఆ ప్రాంతంలో చూద్దాం అంటే నరమానవుడు కనడపటం లేదు. నీలగిరి కొండల్లో ప్రస్తుతం పర్యాటకులు సంచరించరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

కాలేజ్ ప్రేమికులు

కాలేజ్ ప్రేమికులు


నీలగిరి ప్రాంతంలోనే నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ విధించడంతో ప్రేమికులు చదువుతున్న కాలేజ్ మూసివేశారు. మూడు నెలల నుంచి ఒకరిని ఒకరు కలుసుకోలేక పోవడంతో కాలేజ్ ప్రేమికులు ఇద్దరు విరహవేదన అనుభవించారు.

చాన్స్ చిక్కడంతో చెక్కేశారు

చాన్స్ చిక్కడంతో చెక్కేశారు


నాలుగు రోజుల క్రితం మంచి చాన్స్ చిక్కడంతో ప్రేమికులు బైక్ లో నీలగిరి ప్రాంతంలోని సర్బన్ రెటియార్పట్టిలోని నాలుగు లేన్ల ప్రాంతానికి చెక్కేశారు. ఆ ప్రాంతంలో చూద్దాం అన్నా నరమానవుడు లేకపోవడంతో రెండు రోజుల పాటు కొండల్లోని పరిసర ప్రాంతాల్లో సంచరించిన ప్రేమికులు ఎంజాయ్ చేశారు. కొండల మద్యలో ప్రేమికులు ఏకాంతంగా రసలీలలు సాగిస్తున్న సమమంలో ఓ పోకిరీ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది.

అన్నా వదిలేయండి, జీవితంలో ఇలాంటి పని !

అన్నా వదిలేయండి, జీవితంలో ఇలాంటి పని !

ప్రేమికులు ఏకాంతంగా గడుపుతున్న సమమంలో నలుగురు పోకిరీలు వారి రాసలీలల వీడియోలు తీశారు. అక్కసారిగా ప్రేమికులను చుట్టుముట్టిన అల్లరిమూకలు రెచ్చిపోయారు. ఆ సమయంలో ఆ యువతి అన్నా తప్పు చేశాను, జీవితంలో ఇటువైపురాము, ప్రాణాలు ఉన్నంత వరకు ఇలాంటి తప్పు చెయ్యను, మమ్మల్ని వదిలేయండి అన్నా అంటూ మోకాళ్ల మీద కుర్చుని పోకిరీల కాళ్లు పట్టుకున్నారు. ఆ సమయంలో అల్లరిమూకలు ప్రేమికుడి మీద దాడి చేశారు.

ప్రేమికులకు చిత్రహింసలు

ప్రేమికులకు చిత్రహింసలు


ఈ తంతంగం మొత్తం ప్రియురాలు ఆమె చేతిలో ఉన్న మొబైల్ లో వీడియో తీసింది. ప్రేమికులు వేడుకుంటున్న సమయంలో పోకిరీలు మరింత రెచ్చిపోయారు. ఇంత దూరం వచ్చి వాడితో ఎంజాయ్ చేస్తున్నావ్ కదా ?. మంచి చాన్స్ ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, మాతో కూడా ఎంజాయ్ చెయ్యి అంటూ అల్లరిమూకలు అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. చిక్కింది చాన్స్ అంటూ ప్రేమికులకు చిత్రహింసలు పెట్టారు. ప్రేమికులకు నరకం చూపించిన అల్లరిమూకలు వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు, బంగారు నగలు, నగదు, బైక్ లాక్కొని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించి అక్కడి నుంచి పరారైనారు.

Recommended Video

    COVID -19 : కరోనా లాంటి మహమ్మారులు శతాబ్దానికోసారి పుట్టుకొస్తాయి - WHO || Oneindia Telugu
     రాసలీలల వీడియోలు వైరల్

    రాసలీలల వీడియోలు వైరల్


    ప్రేమికులను నిలువు దోపిడీ చేసిన పోకిరీలు అన్నంతపని చేశారు. ప్రేమికుల రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ప్రేమికుల వీడియోలు గుర్తించిన నీలగిరి పోలీసులు రంగంలోకి దిగారు. ప్రేమికుల వివరాలు సేకరించి వారి నుంచి సమాచారం తెలుసుకుని కేసు నమోదు చేశారు. ప్రేమికులను చిత్రహింసలు పెట్టి నిలువు దోపిడీ చేసి వారి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాసలీలల వీడియోలతో పాటు ప్రేమికలు అల్లరిమూకలను ప్రాధేయపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఏకాంతంగా గడపడానికి వెళ్లిన ప్రేమికుల పరువు అల్లరిమూకల కారణంగా నేడు బజారులో పడింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+