లోక్ సభ రిక్రూట్‌మెంట్ 2016-17 నోటిఫికేషన్
పోస్టు : ఎగ్జిక్యూటివ్/లెజిస్లేటివ్ /కమిటీ/ప్రోటోకాల్ అసిస్టెంట్
విద్యార్హత : ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ
పే స్కేల్ : రూ.9300-రూ.34,800 నెలకు
దరఖాస్తుకు చివరి తేదీ : డిసెంబర్ 01, 2016

*Eligible applicants applying for the position of Executive / Legislative / committee / protocol Assistant should have bachelor degree in any discipline from a recognized university.
m.s :
మొత్తం ఖాళీలు : 35
ఉద్యోగ ప్రాంతం : ఢిల్లీ
నిర్ణీత వయసు : డిసెంబర్ 05,2016 నాటికి 27 సంవత్సరాలకు మించరాదు.
ఆర్గనైజేషన్ : లోక్ సభ సెక్రటేరియట్
కొన్ని సూచనలు :
* ఎగ్జిక్యూటివ్/లెజిస్లేటివ్/కమిటీ/ప్రోటోకాల్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
*భారతీయులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు
* నవంబర్ 02,2016 నుంచి డిసెంబర్ 01,2016 దాకా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ మరియు ఇతర వివరాల కోసం :












Click it and Unblock the Notifications