Love jihad: వీడు ఎంత కన్నింగ్ అంటే ?, షఫీకి బదులుగా ఆశీష్, పెళ్లి రోజు తండ్రి ఎంట్రీతో సీన్ రివర్ప్!
లక్నో/ఉత్తరప్రదేశ్: యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. యవకుడు అతని మాయమాటలతో యువతికి చాలా దగ్గర అయ్యాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా నుదిటి మీద కుంకం పెట్టుని యువతి ముందు ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. తన వెంటపడుతున్న యువకుడు హిందువు అని ఆమె పొరపాటుపడింది. పెళ్లికి ముందు ముస్లీం యువకుడి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
కేటుగాడిని పెళ్లి చేసుకున్న తరువాత తెలిసింది యువతికి అసలు మ్యాటర్. ఉత్తరాఖండ్ కు చెందిన హిందూ యువతి నోయిడాలో ఉద్యోగం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన హసీన్ షఫీ అలియాస్ షఫీ అనే యువకుడు హిందూ యువతిని పరిచయం చేసుకున్నాడు. తన పేరు ఆశీష్ ఠాగూర్ అని యువతికి చెప్పాడు.

యువతితొ హసీన్ షఫీ పరిచయం పెంచుకోవడమే కాకుండా ఆమెకు దగ్గర అయ్యాడు, రానురాను హిందూ యువతి హసిన్ షఫీతో ప్రేమలో పడిపోయింది. హిందూ యువతితో హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేసిన హసీన్ షఫీ ఆమెకు ఇంకా దగ్గర అయ్యాడు. తెలివితేటలు, మాయమాటలతో యువతిని హసీన్ షఫి పడేశాడు.
యువతితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో శాడిస్టు హసీన్ షఫీ సీక్రేట్ గా వీడియోలు తీశాడు. హిందూ యువతితో హసీన్ తో పెళ్లి ఫిక్్ అయ్యింది. పెళ్లి రోజు హసీన్ షఫీ తండ్రి షకీల్ అతన్ని వెతుకుంటూ వచ్చాడు. పెళ్లికి గంట ముందు షకీల్ ఎంట్రీతో తాను పెళ్లి చేసుకుంటున్న యువకుడు ముస్లీం అని తెలుసుకున్న యువతి పెళ్లి పీటల మీద కుర్చోవడానికి నిరాకరించింది. హసీన్ షఫీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications