Love marriage: రాత్రి 8 నెలల గర్బణి భార్యను శాడిస్టు రామ్ గోపాల్ ఏం చేశాడంటే ?, వీడు 24 x7 అంతే !
లక్నో/ఉత్తరప్రదేశ్: లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. భార్య గర్బవతి అయితే ఆమె ఫ్యామిలీతో పాటు భర్త కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. రాత్రి ఇంటికి వెళ్లిన భర్తతో అతని భార్య గొడవపడింది. మాటామాటా పెరిగిపోవడంతో రగిలిపోయిన భర్త గర్బవతి అయిన భార్యను చితకబాదేశాడు. భార్యను ఇంటి నుంచి బయటకు లాక్కెళ్లి ఆమెను బైక్ కు కట్టేసి నడిరోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లాడు. దెబ్బకు భార్య ఫ్యామిలీతో పాటు, భర్త ఫ్యామిలీలోని అందరూ కలిసి కిరాతకుడి మీద కేసు పెట్టారు. భర్త ఫ్యామిలీ కూడా కోడలికి సపోర్టు ఇచ్చి కొడుకు మీద కేసు పెట్టారంటే ఇక్కడ భర్త ఎలాంటి వాడు ?, వాడు ఏం చేశాడు ? అని ఆలోచించండి.

ఒక్కరు తేడాగా ఉన్నా కష్టమే
దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉంటే వారి సంసారం చాలా సంతోషంగా సాగిపోతుంది. భర్త మంచివాడై భార్య తేడా ఉన్నా కష్టమే. భార్య చాలా మంచిగా ఉంటూ భర్తకు ఏం కావాలంటే అది చూసుకుంటే భర్త ఆగడాలకు అడ్డుఅదుపులేకుండా పోతుంది. ఇక అక్రమ సంబంధాల కారణంగా భార్య, భర్తలు ఒకరిని ఒకరు హత్య చెయ్యడం జరుగుతోంంది. పెద్దలు కుదుర్చిన వివాహాలు, లవ్ మ్యారేజీలలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

పోటుగాడిది లవ్ మ్యారేజ్
ఉత్తరప్రదేశ్‌లోని గుంగ్‌చాయ్ గ్రామంలో రామ్ గోపాల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ అతను నివాసం ఉంటున్న గ్రామంలోనే నివాసం ఉంటున్న సుమనా అలియాస్ సుమా అనే యువతి ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం రామ్ గోపాల్, సుమా లవర్ మ్యారేజ్ చేసుకున్నారు. సుమా ప్రస్తుతం 8 నెలల గర్బవతి.

భర్త 24x7 మైకంలో ?
రామ్ గోపాల్ మద్యం సేవించడానికి, డ్రగ్స్ కు బానిసైనాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తన భర్త రామ్ గోపాల్ బుద్దిమార్చాలని సుమా అతనికి కౌన్సెలింగ్ ఇవ్వడం ప్రారంభించింది. అయితే భార్య సుమా బుద్దిమాటలు చెప్పడం ఆమె భర్త రామ్ గోపాల్ కు మరింత చికాకు తెప్పించింది. సుమా ఎంత చెప్పినా రామ్ గోపాల్ మాత్రం రోజూ మద్యం సేవించి, డ్రగ్స్ ఉపయోగించి ఇంటికి వెలుతున్నాడు

కడుపులో బిడ్డ మీద ప్రభావం పడుతుందని భార్యకు భయం
రామ్ గోపాల్, సుమా సంసారం దాడి తప్పింది. దంపతులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గర్భిణి అయిన సుమా మానసికంగా చాలా బాధపడింది. గత కొన్ని నెలలుగా మద్యం, మాదకద్రవ్యాల వ్యసనాన్ని మానుకోవాలని భర్త రామ్ గోపాల్‌ను సుమా అభ్యర్థిస్తోంది. తాను ఎక్కువగా బాధపడితో కడుపులో ఉన్న బిడ్డ మీద ఆ ఒత్తిడి పడుతుందని, తరువాత ఇంకా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సుమా ఆందోళన చెందింది.

పండుగ రోజు ఊగుతూ వెళ్లిన భర్త
జనవరి 14వ తేదీ రాత్రి రామ్ గోపాల్ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. నీకు బుద్ది ఏమైనా ఉందా అంటూ భర్త రామ్ గోపాల్ ను అతని సుమా తిట్టింది. ఇంతకాలం ప్రాధేయపడిన సుమాకు ఓపిక నశించింది. సుమా ఆమె భర్త రామ్ గోపాల్ ను బూతులు తిట్టడంతో ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నీ మద్యపానం వలన తాను మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నానని, ఇది పుట్టబోయే బిడ్డపై కూడా ప్రభావం చూపుతుంద, రేపటి నుంచి నువ్వు తాగుడు మానేయాలని భర్త రామ్ గోపాల్ కు అతని భార్య సుమా సూచించింది.

కిక్కులో వీడికి ఏమీ తెలీలేదా, లేక కొవ్వు పట్టిందా ?
అప్పటికే పీకలదాక మద్యం మత్తులో ఉన్న రామ్ గోపాల్ గొడవ పెంచేసి అతని భార్య సుమా మీద దాడి చేశాడు. ఇలాంటి వేధింపులు చాలాసార్లు జరగడంతో సుమా ఈసారి కొంచెం కూడా వెనక్కి తగ్గకుండా, రామ్ గోపాల్ ను వదలకుండా అతన్ని గట్టిగా నిలదీసింది. భార్య సుమా ఒక్కసారిగి రెచ్చిపోవడంతో కోపంతో రగిలిపోయిన రామ్ గోపాల్ భార్య సుమాను ఇంటి బయటకు లాక్కెళ్లి అతని బైక్‌కు ఆమెను కట్టేశాడు.

గర్బిణి భార్యను నడిరోడ్డులో ఈడ్చుకెళ్లిన భర్త
ఇంత జరిగినా సుమా మాత్రం ఈసారి నా భర్త రామ్ గోపాల్ ను వదలకూడదు అని డిసైడ్ అయ్యి మొండిగా ఉండిపోయింది. తరువాత రామ్ గోపాల్ బైక్ నడిపి 8 నెలల గర్బవతి అయిన అతని భార్య సుమాను లాక్కెళ్లాడు. కిందపడిపోయిన సుమా అరుస్తున్నా రామ్ గోపాల్ కోపం మాత్రం చల్లారలేదు. భార్య సుమాను సుమారు 200 మీటర్లు ఈడ్చుకెళ్తాడు. సుమా సోదరుడు రామ్ గోపాల్ ను అడ్డుకుని అతన్ని చితకబాదేశఆడు. సుమా తలకు తీవ్రగాయాలు కావడంతో సోదరుడు ఆమెను ఆస్పత్రిలో చేర్చాడు.

రెండు ఫ్యామిలీలు కేసు పెట్టాయి
వియం తెలుసుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న రామ్ గోపాల్‌ను అరెస్ట్ చేశారు. రామ్ గోపాల్ పై చాలా కేసులు నమోదైనాయి. ఇట్నా ఆస్పత్రిలో సుమా చికిత్స పొందుతూ కోలుకుంటున్నదని పోలీసులు అన్నారు. కోడలు సుమాకు రామ్ గోపాల్ కుటుంబ సభ్యులు అండగా నిలుస్తున్నారు.
మద్యానికి బానిసైన రామ్ గోపాల్ మీద అతని తల్లిదండ్రులు కేసు పెట్టారు. సుమా కుటుంబ సభ్యులు కూడా రామ్ గోపాల్ మీద కేసులు పెట్టారు. సుమా సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భౌతిక దాడి, మానసిక వేధింపులు, హత్యాయత్నం సహా పలు సెక్షల కింద రామ్ గోపాల్ మీద కేసులు నమోదైనాయి. తల్లిదండ్రులు కూడా కొడుకు మీద కేసు పెట్టడంతో దొంగనా కొడుకు రామ్ గోపాల్ కు బెయిల్ ఇచ్చే దిక్కుకూడా కరువైయ్యిందని పోలీసులు అంటున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications