Love: ఫ్రెండ్ చెల్లితో యువకుడి లవ్ స్టోరీ, మతాలు వేరు, మ్యాటర్ లీక్, లిక్కర్ పార్టీతో లవర్ ను ?, క్లైమాక్స్ !
జార్ఖండ్/ రూటో: కొందరు యువకులు చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు. ఫ్రెండ్స్ లో హిందువులు, ముస్లీం యువకులు ఉన్నారు. యువకుల వయసులో వ్యత్యాసం ఉన్నా ఎలాంటి తేడాలు లేకుండా అందరూ హ్యాపీగా తిరుగుతున్నారు. ఓ మతానికి చెందిన యువకుడి సోదరిని అతని స్నేహితుడు ప్రేమించాడు. మతాలు వేరు అయినా ఇద్దరూ ప్రేమికులు కలసిమెలసి ఉండేవారు. కొంతకాలం ప్రేమికుల విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. అయితే తన చెల్లిని వేరేమతానికి చెందిన తన స్నేహితుడు ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న అమ్మాయి అన్న రగిలిపోయాడు. స్నేహితులతో కలిసి తన చెల్లిని ప్రేమిస్తున్న వేరే మతం యువకుడిని దారుణంగా చంపేశారు.

ఒకే ఏరియాలో ఫ్రెండ్స్
జార్ఖండ్ లోని రూటో జిల్లాలోని ఒకే ప్రాంతంలో ఓం ప్రకాష్ మోహతో (25), సుశాంత్ నాయక్ (25), శహబాజ్ అన్సారీ (20) తదితర యువకులు నివాసం ఉంటున్నారు. ఈ యువకులు చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు. ఫ్రెండ్స్ లో ఓం ప్రకాష్ మోహతో, సుశాంత్ నాయక్, శహబాజ్ అన్సారీతో పాటు కొందరు హిందువులు, ముస్లీం యువకులు ఉన్నారు.

ఫ్రెండ్ చెల్లితో క్లోజ్
ఓం ప్రకాష్ మోహతో, సుశాంత్ నాయక్, శహబాజ్ అన్సారీ తదితరుల వయసులో వ్యత్యాసం ఉన్నా ఎలాంటి తేడాలు లేకుండా అందరూ హ్యాపీగా తిరుగుతున్నారు. ఇదే సందర్బంో ఓం ప్రకాష్ చెల్లెలు శహబాజ్ కు పరిచయం అయ్యింది రానురాను ఓం ప్రకాష్ చెల్లెలు, శహబాజ్ అన్సారీ చాలా క్లోజ్ గా కలిసిమెలసి తిరగడం మొదలుపెట్టారు.

అన్నకు తెలిసి ?
శహబాజ్ ఓం ప్రకాష్ చెల్లెలు మతాలు వేరు అయినా ప్రేమికులు కలసిమెలసి ఉండేవారు. కొంతకాలం శహబాజ్ ప్రేమికుల విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. అయితే తన చెల్లిని వేరేమతానికి చెందిన తన స్నేహితుడు శహబాజ్ ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న అమ్మాయి అన్న ఓం ప్రకాష్ రగిలిపోయాడు.

లిక్కర్ పార్టీ ఇస్తామని ?
ఓం ప్రకాష్, అతని స్నేహితుడు సుశాంత్ నాయక్ తదితరులు కలిసి శహబాజ్ కు లిక్కర్ పార్టీ ఇస్తామని చెప్పి ఊరి బయటకు పిలుచుకుని వెళ్లారు. ఆ సందర్బంలో నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని ప్రేమిస్తావురా ? అంటూ ఓం ప్రకాష్ అతని స్నేహితుడు శహబాజ్ ను చితకబాదేశారు.

చంపేసి తప్పించుకోవాలని స్కెచ్
తరువాత కత్తులతో శహబాజ్ ను హత్య చేశారు. స్నేహితుడు సుశాంత్ నాయక్ కలిసి తన చెల్లిని ప్రేమిస్తున్న ముస్లీం మతం యువకుడు శహబాజ్ ను దారుణంగా చంపేశారు. శహబాజ్ ను హత్య చేసిన నిందితులు తప్పించుకుని పారిపోయారు. శహబాజ్ హత్య కేసులో మ్యాటర్ మొత్తం బయటకు లాగిన పోలీసులు ఓం ప్రకాష్, సుశాంత్ నాయక్ లను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications