Lovers: ప్రియుడితో ఎంజాయ్, క్లైమాక్స్ లో గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే ?, ఇట్లావాళ్లతోనే కదా చివరికి !
బెంగళూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రియురాలు అంటే ప్రియుడికి ప్రాణం. చాలా కాలం నుంచి ప్రేమించకుంటున్న ప్రేమికులు చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు. ప్రియుడు ఎక్కడికి పిలిచినా ప్రియురాలు అతని వెంట వెలుతున్నది. తన ప్రియురాలిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్న ప్రియుడు ఒక్క దెబ్బతో షాక్ అయ్యాడు. ప్రియురాలిని అడ్డగించి గొడవ చేశాడు. ప్రియురాలు చెప్పిన డైలాగ్ కు ప్రియుడు హడలిపోయాడు. ఇన్ని సంవత్సరాలు ప్రియురాలు తిరిగి చివరికి తనకు మంచి గిఫ్ట్ ఇచ్చిందని అనుకున్న ప్రియుడు రగిలిపోయాడు.

ఫోన్ లో గంటలు గంటలు
బెంగళూరులోని ఉల్లాళ శివార్లలోని ప్రాంతంలో రోహిత్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొరియర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రోహిత్ కు ఆరు సంవత్సరాల క్రితం పధ్మావతి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి పరిచయం అయ్యింది. రోహిత్, పధ్మావతి ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ప్రతిరోజు రోహిత్, పధ్మావతి గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకున్నారు.

6 ఏళ్లు ఎంజాయ్ చేసిన ప్రేమికులు
చాలాకాలం పాటు పధ్మావతి, రోహిత్ మాట్లాడుకుంటున్నారు. రానురాను ప్రేమికులు నేరుగా కలుసుకుని బైక్ మీద తిరిగారు. ఆరు సంవత్సరాల ప్రేమ కావడంతో ఇద్దరూ శారీరకంగా అడ్వాన్స్ అయ్యారని తెలిసింది. ఆరు సంవత్సరాల నుంచి ప్రేమికులు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. ఇటీవల ప్రియురాలు పధ్మావతి ఆమె ప్రియుడు రోహిత్ కు దూరం కావడానికి ప్రయత్నించిందని తెలిసింది.

గర్ల్ ఫ్రెండ్ మీద డౌట్
ప్రియురాలు తీరుతో రోహిత్ కు అనుమానం వచ్చింది. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ రోహిత్ చాలాసార్లు అతని ప్రియురాలు పధ్మావతిని ప్రశ్నించాడు. అయితే ఏదో ఒక రీజన్ చెబుతూ పధ్మావతి తప్పించుకోవడం మొదలు పెట్టింది. ప్రియురాలు పధ్మావతిని పెళ్లికి ఒప్పించాలని, ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని రోహిత్ అనేక ప్రయత్నాలు చేశాడు.

డెత్ నోట్ లో పూర్తి మ్యాటర్ రాసిన ప్రియుడు
ఆరు సంవత్సరాల నుంచి రోహిత్ ను ప్రేమిస్తున్న పధ్మావతి ఒక్కసారిగా ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది. వేరే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి పధ్మావతి సిద్దం అయ్యింది. ఈ విషయం జీర్ణించుకోలేని రోహిత్ ప్రియురాలిని నేరగా కలిసి ఆమెతో గొడవ పడ్డాడు. నిన్ను పెళ్లి చేసుకోను అని ప్రియరాలు తేల్చి చెప్పింది. నేరుగా ఇంటికి వెళ్లిన రోహిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు సంవత్సరాలు పాటు తనను ప్రేమించి తన వెంట తిరిగిన ప్రియురాలు తనను మోసం చేసిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని రోహిత్ డెత్ నోట్ రాశాడని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications