Lovers: నగ్నంగా ఫ్యాన్ కు వేలాడుతూ శవమైన ప్రియురాలు, ఎంజాయ్ చేసిన ప్రియుడికి ?
చెన్నై/ కోయంబత్తూరు/ నమ్మక్కల్: బాగా చదువుకున్న అమ్మాయి ఫేమస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగంలో చేరింది. వేరే జిల్లాలో హాస్టల్ లో నివాసం ఉంటున్న యువతి క్రమం తప్పకుండా ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్నది. యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికులు చాలా సంతోషంగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ప్రియురాలు నివాసం ఉంటున్న ఇంటికే నేరుగా వెళ్లి వస్తున్న ప్రియుడు ఆమెతో ఎంజాయ్ చేశాడు. పెళ్లి విషయం వచ్చేసరికి ప్రియుడు వెనకడుగు వేశాడు. పెళ్లి విషయంలో ఏదో ఒకటి చెప్పి ప్రియుడు తప్పించుకుని తిరిగాడు. ప్రియురాలు నగ్నంగా ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది.

ల్యాబ్ టెక్నీషియన్
తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాకు చెందిన మెగాశ్రీ ప్రియా అలియాస్ ప్రియా (26) అనే యువతి బాగా చదువుకుంది. ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన ప్రియా మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. ప్రియా చెన్నై వెళ్లి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. అయితే కోయంబత్తూరులోని ప్రముఖ ఆసుపత్రిలో ప్రియాకు ల్యాబ్ టెక్నీషియన్ గా మంచి ఉద్యోగం వచ్చింది.

లైన్ లోకి వచ్చిన బాయ్ ఫ్రెండ్
కోయంబత్తూరులోని రతీనాపురి ఏరియా సమీపంలోని విశ్వపురంలో ప్రియా అద్దె ఇంటిని తీసుకుని ఒంటరిగా నివాసం ఉంటున్నది. క్రమం తప్పకుండా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తున్న ప్రియా మంచి జీతం తీసుకుంటున్నది. ప్రతిరోజు ప్రియా ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతోంది.

ఫ్యాన్ కు నగ్నంగా వేలాడిన ప్రియురాలు
శుక్రవారం ప్రియా ఉద్యోగానికి వెళ్లలేదు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఉద్యోగానికి వస్తున్న ప్రియా ఎందుకురాలేదని ఆసుపత్రి సిబ్బంది ఆమెకు ఫోన్ చేశారు. ప్రియా ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. ఆసుపత్రి సిబ్బంది ప్రియా ఇంటి దగ్గరకు వెళ్లి తలుపు కొట్టినా తియ్యకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా ప్రియా నగ్నంగా ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది.

ప్రియాకు సూపర్ వైజర్ ప్రియుడు ప్రియుడు
పోలీసులు ప్రియా ఇంటిలో ఆమె మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు. కోయంబత్తూరులో సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్న గోపాలపట్టి నివాసి ప్రశాంత్ (25) అనే యువకుడు, ప్రియా రెండు సంవత్సరాల క్రితం నుంచి ప్రేమించుకున్నారని వెలుగు చూసింది. ఇంతకాలం ప్రేమికులు ప్రియా, ప్రశాంత్ చాలా సంతోషంగా తిరుగుతూ ఎంజాయ్ చేశారని వెలుగు చూసింది.

చేతులు ఎత్తేసిన ప్రియుడు
ప్రియురాలు ప్రియా ఒంటరిగా నివాసం ఉంటున్న ఇంటికే నేరుగా వెళ్లి వస్తున్న ప్రశాంత్ ఆమెతో ఇంతకాలం ఎంజాయ్ చేసి అతని కోరికలు తీర్చుకున్నాడు. పెళ్లి విషయం వచ్చేసరికి నీది తక్కువ కులం అని చెప్పిన ప్రియుడు ప్రశాంత్ పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఎంజాయ్ చేసిన తరువాత కులం అడ్డం వచ్చింది
ప్రియా ఆదివాసి కులానికి చెందినది. ప్రియాతో ఎంజాయ్ చేసిన ప్రశాంత్ ఆమె తక్కువ కులానికి చెందినదని వెలుగు చూసిన తరువాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని పోలీసులు అంటన్నారు. ఆదివాసి కులం ఆచారం ప్రకారం చనిపోయిన వారిని నగ్నంగా పాతిపెట్టడం ఆచారం అని పోలీసులు అన్నారు.

అందుకే ప్రియా నగ్నంగా ఉంది
ప్రియుడు ప్రశాంత్ మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చివరికి ద్రోహం చేశాడని జీర్ణించుకోలేని ప్రియా చనిపోయే ముందు కూడా ఆమె కులం ఆచారాలు పాటించి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అన్నారు. ప్రియా ఆత్మహత్యకు కారణం అయిన ప్రశాంత్ ను కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications