Lovers: కాలేజ్ లవర్స్, 5 ఏళ్లు సహజీవనం, వెనుక నుంచి ప్రియురాలి మీద పెట్రోల్ పోసి నిప్పంటించి !

బెంగళూరు: కూతురిని ఇంజనీరింగ్ చదివించి మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని డిప్యూటీ తహసిల్దార్ ఎన్నో కలలుకన్నాడు. కూతురిని మంచి కాలేజ్ లో చేర్పించారు. కాలేజ్ లో చదువుతున్న యువతికి అదే కాలేజ్ లో చదువుతున్న యువకుడు పరిచయం అయ్యాడు. ఒకే కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఐటీ హబ్ చేరుకున్న ప్రేమికులు వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరారు. వేరే కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రేమికులు మాత్రం ఒకే అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఐదు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నామని ,అందరికి తెలిసేలా వివాహం చేసుకుని దంపతులుగా జీవించాలని ప్రియురాలు అనుకుంది.

ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి ప్రియురాలి తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మనం పెళ్లి చేసుకుందామని ప్రియురాలు ఆమె ప్రియుడికి చెప్పింది. మా ఊరికి వెళ్లి పెద్దల అంగీకారం తీసుకుని వస్తానని ప్రియుడు చెప్పాడు. ఊరికి వెళ్లిన ప్రియుడు తరువాత సిటీకి చేరుకుని వేరే ఇల్లు అద్దెకు తీసుకుని ప్రియురాలికి దూరం కావడానికి ప్రయత్నించాడు. ప్రియుడు పని చేస్తున్న కంపెనీ దగ్గరకు వెళ్లిన ప్రియురాలు పెళ్లి చేసుకోమని చెబితే నువ్వు వేరే ఇల్లు తీసుకుని తప్పిచుకుని తిరుగుతున్నావని, నా జీవితాన్ని ఏం చెయ్యాలని అనుకుంటున్నావు అంటూ నిలదీసింది. కంపెనీ దగ్గరే ప్రియుడు రెచ్చిపోయాడు. నీది తక్కువ జాతి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి మాఇంట్లో అంగీకరించలేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ప్రియుడు హంగామా చేశాడు.

వారం రోజుల తరువాత నీతో మాట్లాడాలని ప్రియురాలిని నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లిన ప్రియుడు వెనుక నుంచి ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రెండు రోజులు మృత్యువుతో పోరాటం చేసిన ప్రియురాలు చివరికి ప్రాణాలు వదిలేసింది. మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు ప్రియుడికి తోలు తీసి చర్మం మడతపెట్టారు.

 ఇంజనీరింగ్ కాలేజ్ లో తహసిల్దార్ కూతురు

ఇంజనీరింగ్ కాలేజ్ లో తహసిల్దార్ కూతురు

కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని తాళికోటేలో డిప్యూటీ తహసిల్దార్ అశోక్ నింగప్ప నివాసం ఉంటున్నారు. అశోక్ కు దానేశ్వరి అనే కూతురు ఉంది. కూతురు దానేశ్వరిని ఇంజనీరింగ్ చదివించి మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని డిప్యూటీ తహసిల్దార్ అశోక్ ఎన్నో కలలుకన్నాడు. కూతురు దానేశ్వరిని విజయనగరలోని పీఎల్ డీ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించారు.

 కాలేజ్ లో లవర్స్

కాలేజ్ లో లవర్స్

దానేశ్వరి చదువుతున్న కాలేజ్ లో బాగల్ కోటేకి చెందిన శివకుమార్ చదువుకున్నాడు. ఆ సమయంలో దానేశ్వరి, శివకుమార్ పరిచయం అయ్యాడు. ఒకే కాలేజ్ లో చదువుతున్న శివకుమార్, దానేశ్వరి ప్రేమించుకున్నారు. కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్న ప్రేమికులు శివకుమార్, దానేశ్వరి వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరారు.

 ఒకే ఫ్లాట్ లో సహజీవనం

ఒకే ఫ్లాట్ లో సహజీవనం

వేరే కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రేమికులు శివకుమార్, దానేశ్వరి ఒకే అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఐదు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నామని ,అందరికి తెలిసేలా వివాహం చేసుకుని దంపతులుగా జీవించాలని ప్రియురాలు దానేశ్వరి అనుకుంది. ప్రియుడు శివకుమార్ ను పెళ్లి చేసుకోవడానికి ప్రియురాలు దానేశ్వరి తండ్రి అశోక్ కొంతకాలం క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు

హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు

మనం పెళ్లి చేసుకుందామని ప్రియురాలు దానేశ్వరి ఆమె ప్రియుడు శివకుమార్ కు చెప్పింది. మా ఊరికి వెళ్లి పెద్దల అంగీకారం తీసుకుని వస్తానని ప్రియుడు శివకుమార్ అతని ప్రియురాలు దానేశ్వరికి చెప్పాడు. ఊరికి వెళ్లిన ప్రియుడు శివకుమార్ తరువాత బెంగళూరు సిటీకి చేరుకుని వేరే ఇల్లు అద్దెకు తీసుకుని ప్రియురాలు దానేశ్వరికి దూరం కావడానికి ప్రయత్నించాడు.

 కంపెనీ దగ్గర బూతులు తిట్టిన ప్రియుడు

కంపెనీ దగ్గర బూతులు తిట్టిన ప్రియుడు

ప్రియుడు శివకుమార్ తీరుతో దానేశ్వరి విసిగిపోయింది. శివకుమార్ పని చేస్తున్న కంపెనీ దగ్గరకు వెళ్లిన ప్రియురాలు దానేశ్వరి పెళ్లి చేసుకోమని చెబితే నువ్వు వేరే ఇల్లు తీసుకుని తప్పిచుకుని తిరుగుతున్నావని, నా జీవితాన్ని ఏం చెయ్యాలని అనుకుంటున్నావు అంటూ నిలదీసింది. కంపెనీ దగ్గరే ప్రియుడు శివకుమార్ అతని ప్రియురాలు దానేశ్వరి మీద రెచ్చిపోయి బూతులు తిట్టాడు. నీది తక్కువ జాతి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి మాఇంట్లో అంగీకరించలేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ప్రియుడు శివకుమార్ దానేశ్వరిని తిడుతూ నానా హంగామా చేశాడు.

 ప్రియురాలి మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

ప్రియురాలి మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

రెండు రోజుల క్రితం నీతో మాట్లాడాలని శివకుమార్ అతని ప్రియురాలు దానేశ్వరికి చెప్పాడు. దానేశ్వరిని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కూడ్లు గేట్ సమీపంలోని ఫ్లైఓవర్ సమీపంలోని నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లిన ప్రియుడు శివకుమార్ వెనుక నుంచి ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలైన దానేశ్వరిని ఆమె ప్రియుడే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు.

 మ్యాటర్ మొత్తం చెప్పిన ప్రియురాలు

మ్యాటర్ మొత్తం చెప్పిన ప్రియురాలు

రెండు రోజులు మృత్యువుతో పోరాటం చేసిన ప్రియురాలు దానేశ్వరి తనకు తన ప్రియుడు శివకుమార్ నిప్పంటించాడని పోలీసులకు చెప్పింది. చికిత్స విఫలమై దానేశ్వరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మ్యాటర్ తెలుసుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దానేశ్వరి ప్రియుడు శివకుమార్ ను అరెస్టు చేసి బెండ్ తీసి వివచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+