Lunar Eclipse 2023: తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా చంద్రగ్రహణం దృశ్యాలు ఇలా
మే 5వ తేదీన చంద్రగ్రహణం.ఇది అరుదైన పెనుంబ్రల్ చంద్రగ్రహణం.రాత్రి 8 గంటల 44 నిమిషాలకు ప్రారంభమై ఎల్లుండి ఉదయం 1:01 నిముషాలకు ముగుస్తుంది. సూర్య చంద్రుల మధ్యన భూమి వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. సూర్యకాంతి చంద్రుడి వరకు వెళ్లకుండా భూమి అడ్డుకునే ప్రక్రియనే చంద్రగ్రహణం అని పిలుస్తారు.
ఆసియా ఆస్ట్రేలియా, ఆఫ్రికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఐరోపాల్లో చంద్ర గ్రహణం కనిపిస్తుండగా... భారత్‌లోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, వారణాసి, మథురా, పూణే, సూరత్, కాన్పూర్, విశాఖపట్నం, పాట్నా, ఊటీ, చండీగఢ్, ఉజ్జయిన్, వారణాసి, మథురా, ఇంఫాల్, ఈటానగర్, కోహిమాల్లో చంద్రగ్రహణం రాత్రి 8:44 గంటల నుంచి మరుసటి రోజు 1:01 గంటల వరకు వీక్షించొచ్చు. ఏడాది తొలి చంద్రగ్రహణం పై మినిట్-టూ-మినిట్ అప్‌డేట్స్ మీకోసం.

Excitement is in the air, More than 150 students and visitors enjoyed the penumbral Lunar eclipse @RSCBhuj on occasion of #BudhPurnima @vnehra @narottamsahoo @InfoGujcost @GujScienceCity @IIABengaluru @asipoec @somakrc @ydnad0 @CollectorKutch @Bhujmahiti pic.twitter.com/IgM6OwfMos
— Regional Science Centre Bhuj (@RscBhuj) May 5, 2023
Full moon rising 🌕
— NASA Moon (@NASAMoon) May 5, 2023
The May full moon goes by many names, including Milk, Corn, Hare, or Flower. No matter what you call it, it's a sight to behold. https://t.co/JKasYb60lh pic.twitter.com/Bta4rOLP8O
Lunar Eclipse today: Today, the Sun, Earth and the Moon will get aligned in a straight line where our planet will be positioned in the middle. The Earth will cast a shadow on the surface of the Moon resulting in the penumbral lunar eclipse.#LunarEclipse2023 #LunarEclipse pic.twitter.com/ANkKtZDXK0
— Taara Malhotra (@TaaraMalhotra) May 5, 2023
LIVE: Watch the total lunar eclipse with NASA!
— NASA (@NASA) May 16, 2022
We're streaming eclipse views from around the world and talking with our lunar experts. Send us your Moon questions using #AskNASA: https://t.co/zhsa12QW50
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!















Click it and Unblock the Notifications