చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Luxury life: పేరు సింగారం, చేస్తున్నది శృంగారం, నలుగురు భార్యలతో ?, ఫస్ట్ భార్య దెబ్బతో షార్వా !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరుప్పూర్: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. తరువాత యువతి గర్బవతి అయ్యింది, యువతి ఒత్తిడితో అతను ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యను పుట్టింటికి పంపించిన భర్త తరువాత ఆమెతో అప్పుడప్పుడు కాపురం చేస్తూ వచ్చాడు. భార్య ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యింది. తన భర్త ఎందుకు ఎక్కువగా తన దగ్గరకు రావడం లేదని భార్యకు అనుమానం వచ్చింది. అంతే భర్తను వెతుక్కుంటూ వెళ్లిన భార్యకు దిమ్మతిరిగిపోయే విషయాలు తెలిశాయి. భర్త పేరు సింగారం అతను చేస్తున్నది మహిళలతో శృంగారం అని తెలుసుకుని షాక్ అయ్యింది.

తన భర్త తనను కాకుండా మరో ముగ్గురిని వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న భార్య మైండ్ బ్లాక్ అయ్యింది. ఎందుకు ఇలా చేశావని భార్య నిలదీసింది. నేను అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యడానికి దేవుడు పుట్టించాడు. అందుకే నలుగురిని పెళ్లి చేసుకున్నానని భర్త చెప్పాడు. నాకు ఎందుకు ద్రోహం చేశావు అని భార్య ప్రశ్నించింది. నేను నీకు ఎందుకు ద్రోహం చేశాను, ఇద్దరు పిల్లలను పుట్టించాను, కావాలంటే బతుకు, లేదంటే ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోండి, లేదంటే నేను మిమ్మల్ని చంపేసి ఆరు నెలలు జైల్లో ఉంటానని, తరువాత బెయిల్ మీద బయటకు వచ్చి వేరే మహిళను పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తానని భర్త చెప్పాడు. భర్త చెప్పిన మాటలతో రగిలిపోయిన భార్య తరువాత చేసిన పనికి ఇప్పుడు భర్తకు పైనుంచి కింద వరకు షార్వా కారిపోతా ఉంది.

Revenge: రెండో భర్తను వదిలేసింది, ప్యాంటులో బాంబు పెట్టుకుని వెళ్లి భార్య కౌగిలించుకున్న భర్త!Revenge: రెండో భర్తను వదిలేసింది, ప్యాంటులో బాంబు పెట్టుకుని వెళ్లి భార్య కౌగిలించుకున్న భర్త!

 పేరు సింగారం

పేరు సింగారం

తమిళనాడులోని తిరుప్పూర్ లోని పాండియన్ నగర్ లో సంధ్యా (28) అనే మహిళ నివాసం ఉంటున్నది. ధర్యపురి జిల్లాకు చెందిన సింగారం అనే యువకుడు తిరుప్పూర్ చేరుకుని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంధ్యా ఉద్యోగం చేస్తున్న ప్రైవేట్ కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్న సింగారం ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

 గర్బవతిని చేసిన ప్రియుడు

గర్బవతిని చేసిన ప్రియుడు

ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సంధ్యా, సింగారం ప్రేమించుకున్నారు. తరువాత ప్రియుడు సింగారంతో తిరిగన సంధ్యా గర్బవతి అయ్యింది. వివాహం కాకముందే గర్బవతి అయిన సంధ్యా ఒత్తిడితో సింగారం ఆమెను 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య సంధ్యాతో కొంతకాలం కాపురం చేసిన తరువాత సింగారం స్కెచ్ వేశాడు.

 భార్యను పుట్టింటికి పంపించేసి బయట భర్త జల్సాలు

భార్యను పుట్టింటికి పంపించేసి బయట భర్త జల్సాలు

భార్య సంధ్యాను పుట్టింటికి పంపించిన ఆమె భర్త సింగారం తరువాత ఆమెతో అప్పుడప్పుడు కాపురం చేస్తూ వచ్చాడు. సంధ్యా ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యింది. అప్పుడప్పడు భార్య సంధ్యాకు ముఖం చూపించి ఆమెతో అంటిముట్టనట్లు వ్యవహరించిన సింగారం బయట జల్సాలు చేస్తూ హ్యాపీగా జీవితం గడపడం మొదలుపెట్టాడు.

 నలుగురు భార్యలు.... ఎంజాయ్ చేస్తున్న సింగారం

నలుగురు భార్యలు.... ఎంజాయ్ చేస్తున్న సింగారం

భార్య సంధ్యాకు తెలీకుండా మరో కంపెనీలో చేరిన సింగారం అదే కంపెనీలో పని చేస్తున్న మరో మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య ఉండగానే కోయంబత్తూరుకు చెందిన మరో మహిళను సింగారం మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి భార్యలతో కాపురం చేస్తున్న సింగారం మధురైకి చెందిన మరో మహిళను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అందరి కోసం వేర్వేరుగా అద్దె ఇళ్లు తీసుకున్న సింగారం అందరితో ఎంజాయ్ చేస్తున్నాడు.

మొదటి భార్యకు డౌట్ వచ్చేసింది

మొదటి భార్యకు డౌట్ వచ్చేసింది

తన భర్త సింగారం ఎందుకు ఎక్కువగా తన దగ్గరకు రావడం లేదని అతని మొదటి భార్య సంధ్యాకు అనుమానం వచ్చింది. అంతే భర్త సింగారంను వెతుక్కుంటూ వెళ్లిన సంధ్యాకు దిమ్మతిరిగిపోయే విషయాలు తెలిశాయి. తన భర్త పేరు సింగారం అతను చేస్తున్నది మహిళలతో శృంగారం అని తెలుసుకున్న సంధ్యా షాక్ అయ్యింది.

 లేడీస్ తో ఎంజాయ్ చెయ్యడానికే నేను పుట్టాను

లేడీస్ తో ఎంజాయ్ చెయ్యడానికే నేను పుట్టాను

తన భర్త సింగారం తనను కాకుండా మరో ముగ్గురిని వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న సంధ్యా మైండ్ బ్లాక్ అయ్యింది. ఎందుకు ఇలా చేశావని సంధ్యా ఆమె భర్త సింగారంను నిలదీసింది. నేను అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యడానికి దేవుడు పుట్టించాడు. అందుకే నలుగురిని పెళ్లి చేసుకున్నానని, హ్యాపీగా ఉన్నానని సింగారం అతని భార్య సంధ్యాకు చెప్పాడు.

 నువ్వు చస్తావా ?, నన్ను చంపేయమంటావా

నువ్వు చస్తావా ?, నన్ను చంపేయమంటావా

నాకు ఎందుకు ద్రోహం చేశావు అని సంధ్యా ఆమె భర్త సింగారంను ప్రశ్నించింది. నేను నీకు ఎందుకు ద్రోహం చేశాను, ఇద్దరు పిల్లలను పుట్టించాను, కావాలంటే బతుకు, లేదంటే ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోండి, లేదంటే నేను మిమ్మల్ని చంపేసి ఆరు నెలలు జైల్లో ఉంటానని, తరువాత బెయిల్ మీద బయటకు వచ్చి వేరే మహిళను పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తానని సింగారం అతని భార్య సంధ్యాకు స్టైల్ గా చెప్పాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత నీ మీద మోజు తీరిపోయిందని, అందుకే మరో ముగ్గురిని పెళ్లి చేసుకున్నానని సింగారం చెప్పడంతో సంధ్యా రగిలిపోయింది.

 భర్త మీద కేసు పెట్టిన భార్య

భర్త మీద కేసు పెట్టిన భార్య

ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత నీ మీద మోజు తీరిపోయిందని, అందుకే మరో ముగ్గురిని పెళ్లి చేసుకున్నానని సింగారం చెప్పడంతో సంధ్యా రగిలిపోయింది. భర్త సింగారం తీరుతో షాక్ అయిన సంధ్యా అతనికి సరైన బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యింది. నేరుగా తిరుప్పూర్ నార్త్ మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సంధ్యా ఆమె భర్త సింగారం మీద కేసు పెట్టింది.

 సింగారం షార్వా కారిపోయింది

సింగారం షార్వా కారిపోయింది

ఇప్పటికే నలుగురిని వివాహం చేసుకున్న నా భర్త సింగారం మరో మహిళను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యానని, అడ్డు చెప్పిన తనతో పాటు నా ఇద్దరు బిడ్డలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని కేసు పెట్టింది. సంధ్యా కేసు పెట్టడంతో ఆమె భర్త సింగారంకు ఇప్పుడు షార్వా కారిపోతుంది. మొదటి భార్య సంధ్యా కేసు పెట్టిన తరువాత చిక్కకుండా తప్పించుకుని తిరుగతున్న సింగారం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Luxury life: Man married four women and 1st wife complaint against Tiruppur Police in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X