బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Marriage: ఫ్రెండ్ కూతురికి పెళ్లి అయిపోయింది. మంచి ఉద్యోగం, పెళ్లి కాలేదని ఏం చేసిదంటే ! బెంగళూరు: మహిళకు పెళ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మహిళకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే అబ్బాయి ఆమెకు నచ్చితే ఆమె అబ్బాయికి ఆమె నచ్చకపోవడం, అమ్మాయి నచ్చితే అబ్బాయి ఈమెకు నచ్చకపోవడంతో కొన్ని పెళ్లి సంబంధాలు సెట్ కాలేజ్. అమ్మాయి, అబ్బాయికి ఇష్టం అయినా కట్నం వ్యవహారంలో కొన్ని పెళ్లిళ్లు టపీ అంటూ ఆగిపోయాయి. చివరికి వయసు మీదపడుతున్నా ఆమెకు పెళ్లి మాత్రం సెట్ కాలేదు. నీకు జీవితంలో పెళ్లి కాదు అంటూ కొంత మంది స్నేహితులు, బంధువులు ఆమెను ఆటపట్టించారు. ఇంట్లో భోజనం చేసిన మహిళ తరువాత ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Illegal affair: మంచం కింద మొగుడి శవం, ప్రియుడితో భార్య ?, మ్యాటర్ తెలిసి?!Illegal affair: మంచం కింద మొగుడి శవం, ప్రియుడితో భార్య ?, మ్యాటర్ తెలిసి?!

 ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం

ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం

బెంగళూరు నగరంలోని కేఆర్ పురంలోని అయ్యప్పనగర్ 2వ క్రాస్ లో ప్రశీనా (45) అనే మహిళ నివాసం ఉంటున్నారు ప్రశీనాకు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు 20 ఏళ్ల క్రితం నుంచి అనేక ప్రయత్నాలు చేశారు. ప్రశీమా బెంగళూరులోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్నది.

 అనేక కారణాలతో పెళ్లి సంబంధాలు ?

అనేక కారణాలతో పెళ్లి సంబంధాలు ?

మంచి ఉద్యోగం చేస్తున్న ప్రశీనాకు అబ్బాయి ఆమెకు నచ్చితే ఆమె అబ్బాయికి ఆమె నచ్చకపోవడం, ప్రశీనా నచ్చితే అబ్బాయి ఈమెకు నచ్చకపోవడంతో కొన్ని పెళ్లి సంబంధాలు సెట్ కాలేదు. ప్రశీనాకు అబ్బాయికి ఇష్టం అయినా కట్నం వ్యవహారంలో కొన్ని పెళ్లిళ్లు టపీ అంటూ ఆగిపోయాయి. చివరికి వయసు మీదపడుతున్నా ప్రశీనాకు పెళ్లి మాత్రం సెట్ కాలేదు.

 పెళ్లి కాలేదని ఆత్మహత్య చేసుకున్న లేడీ

పెళ్లి కాలేదని ఆత్మహత్య చేసుకున్న లేడీ

మంచి ఉద్యోగం చేస్తున్న ప్రతీనాకు 45 సంవత్సరాలు వయసు వచ్చినా ఇంకా పెళ్లికాలేదు. ప్రశీనా స్నేహితురాలి కుమార్తెకు కూడా కొన్ని నెలల క్రితం వివాహం అయ్యింది. నీకు జీవితంలో పెళ్లి కాదు అంటూ కొంత మంది స్నేహితులు, బంధువులు ప్రశీనాను ఆటపట్టించారు. ఇంట్లో భోజనం చేసిన ప్రశీనా తరువాత ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి కాలేదని జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రశీనా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారని, కేసు విచారణలో ఉందని కేఆర్ పురం పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Marriage: 45 year old woman committed suicide in Bengaluru city. in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X