నన్నే ఆంటీ అంటావారా .. చెప్పుతో చెడుగుడు ఆడేసింది !
బెంగళూరు: వివాహం చేసుకున్న పిల్లలు ఉన్న దంపతులను ఆంటీ (aunty), అంకుల్ అని పిలుస్తుంటారు. ముఖ్యంగా సిటీ లైఫ్ లో ఎక్కువగా దంపతులను ఆంటీ, అంకుల్ అంటుంటారు. మగాళ్లను అంకుల్ అని వయసు ఎక్కువగా ఉన్నవాళ్లు పిలిచినా వాళ్లు పెద్దగా పట్టించుకోరు. అయితే వివాహిత మహిళలను ఆంటీ (aunty) అని పిలిస్తే వాళ్లు చాలా ఇబ్బంది పడుతుంటారు.
కొందరు మహిళలు అయితే నన్ను ఆంటీ (aunty)అని పిలవకూడదు అంటూ ముఖం మీదనే చెబుతుంటా. ఐటీ హబ్ బెంగళూరులో (bengaluru) అయితే వివాహం అయిన 30 ఏళ్ల మహిళను ఎదుటివాళ్లు స్టైల్ గా ఆంటీ అంటూ పిలిచి వారిని ఇబ్బందికి గురి చేస్తుంటారు. ఓ సెక్యూరిటీ గార్డు (security guard) వివాహిత మహిళను ఆంటీ (aunty)అని పిలిచినందుకు ఆమె ఓరినా బట్ట నన్నే అంటీ (aunty) అంటావా అంటూ చెప్పు తీసుకుని పబ్లిక్ లో అతన్ని కొట్టడం కలకలం రేపింది.

ఓ వివాహిళ మహిళ సెక్యూరిటీ గార్డును చెప్పుతో కొట్టడం బెంగళూులో హాట్ టాపిక్ అయ్యింది. ఏటీఎం సెంటర్ డోర్ దగ్గర ఉన్న మహిళను ఆంటీ (aunty) మీరు పక్కకు జరగండి అటూ చెప్పిన సెక్యూరిటీ గార్డును ఆమె చెప్పుతో కొట్టింది. బెంగళూరులోని (bengaluru) మల్లేశ్వరం పోలీస్ స్టేషన్‌లో మహిళపై కేసు నమోదైంది. రాజాజీనగర్ లో నివాసం ఉంటున్న కృష్ణయ్య (64) సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు.
సెక్యూరిటీ గార్డు కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పద్మనాభనగర్‌కు చెందిన అశ్వినిపై (aunty)మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అసలు మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు. కృష్ణయ్య (bengaluru) రాజాజీనగర్‌లోని సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డుగా (security guard)పనిచేస్తున్నాడు. ఈ ఏజెన్సీ వివిధ బ్యాంకుల ఏటీఎంలను నింపే పని నిమగ్నం అయ్యారు.
కృష్ణయ్య ఏటీఎం మెషీన్లు నింపే సమయంలో ఏటీఎం సెంటర్ల బయట సెక్యూరిటీ గార్డుగా (security guard) పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 19న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కృష్ణయ్య మల్లేశ్వరంలోని (bengaluru) గణేష్ గుడి రోడ్డులో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం మెషిన్ వద్ద డబ్బులు నింపేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఏటీఎం సెంటర్‌లో సిబ్బంది డబ్బులు నింపుతుండగా కృష్ణయ్య ఏటీఎం బయట నిలబడి ఉన్నాడు.

ఈ సమయంలో (bengaluru) పధ్మనాభనగర్ కు చెందిన అశ్విని అనే మహిళ ఏటీఎం సెంటర్ డోర్‌కు అడ్డంగా నిల్చున్నట్లు సమాచారం. ఈ సమయంలో సెక్యూరిటీ గార్డు (security guard) కృష్ణయ్య ఆంటీ (aunty)మీరు ఏటీఎం డోర్ పక్కకు తప్పుకోవాలని అక్కడ నిలబడకూడదని చెప్పాడని సమాచారం. ఆ సమయంలో అశ్విని ఎవరిని నువ్వు ఆంటీ (aunty) అంటున్నావు అంటూ సెక్యూరిటీ గార్డుతో గొడవపెట్టుకుందని తెలిసింది.

ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో కోపంతో ఊగిపోయిన అశ్విని నన్ను ఆంటీ (aunty) అంటావారా అంటూ నన్నుఅనిరాని మాటతో దూషించి ఒక్కసారిగా చెప్పు తీసి తన ముఖంపై దాడి చేసిందని, నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనని ఆమె బెదిరించిందని కృష్ణయ్య (security guard) ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం సెక్యూరిటీ గార్డు కృష్ణయ్య మల్లేశ్వర్ (bengaluru) పోలీస్ స్టేషన్‌లో మహిళపై ఫిర్యాదు చేశాడు. ఆంటీ (aunty) అని ఒక్కమాట అన్నందుకు అశ్విని ఇంత పెద్ద గొడవ చేసిందని తెలుసుకున్న బెంగళూరు పోలీసులు షాక్ అయ్యారు. కేసు విచారణలో ఉంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications