ప్రధాని మోడీ ధరించిన కోటుపై ఆయన పేరు (ఫోటో)

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేకంగా కనిపించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తన దుస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

కుర్తాలు, డాషింగ్ సూట్లు ధరిస్తున్న ప్రధాని మోడీ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఒబామా వచ్చిన రోజు సాయంత్రం సమయంలో ఆయన ధరించిన ప్రధాని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒబామాతో వాక్ అండ్ టాక్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ధరించిన సూట్ ఇప్పుడు ఆసక్తి రేకిస్తోంది.

Modi's latest style: Suit with his own name stripes

నేవీ బ్లూ కలర్‌లో ఉండి, పిన్ స్ట్రయిప్స్ (సన్నని నిలువు చారలు) ఉన్న బంద్ గలా కోటు ధరించారని ఫోటోలు అంతా అనుకుంటున్నారు. కానీ అవి పిన్ స్ట్రయిప్స్ కావని, నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అన్న పేరులోని అక్షరాలు అలా నిలువుగా ఉన్నాయని పై చిత్రాన్ని చూస్తే మీకే తెలుస్తుంది.

మోడీ పేరులోని అక్షరాలు నేతలోనే వచ్చేలా నేసిన వస్త్రంతో ఈ బంద్ గలా కోటు రూపొందించారు. అలా కోటుపై ఆయన పేరు వెయ్యిసార్లు వస్తుంది. ఈ కోటులో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో అందరూ షేర్ చేసుకుంటూ, ట్వీట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+