లేడీ టెక్కీకి నడి రోడ్డు లిప్ లాక్: అరెస్టు, ఎందుకు కిస్ పెట్టావ్, చలికి తట్టుకోలేక అంటూ!
బెంగళూరు: బెంగళూరు నగగరంలో నడిరోడ్డులో యువతిపై ముద్దుల వర్షం కురిపించి లిప్ లాక్ చేసి పరారైన కామాంధుడిని జీవన్ భీమానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందిరానగర్ సమీపంలోని ఆనందపురలో నివాసం ఉంటున్న సంతోష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
జూన్ 17వ తేదీ అర్దరాత్రి జీవన్ భీమానగర్ బస్ స్టాప్ సమీపంలో సంతోష్ ఉన్నాడు. అదే సమయంలో లేడీ టెక్కీ ఉద్యోగం ముగించుకుని క్యాబ్ లో జీవన్ భీమా నగర్ లోని బస్ స్టాప్ దగ్గరకు వచ్చింది. తరువాత క్యాబ్ దిగిన లేడీ టెక్కీ ఇంటికి నడుచుకుంటూ బయలుదేరింది.

ఆ సందర్బంలో సంతోష్ నడిరోడ్డులో లేడీ టెక్కీని గట్టిగా పట్టుకుని ముద్దుల వర్షం కురిపించాడు. తరువాత లిప్ లాక్ చేశాడు. యువతి తేరుకునే లోపు సంతోష్ చీకటిలో మాయం అయ్యాడు. ఎందుకు యువతికి ముద్దులు పెట్టావు అంటూ పోలీసులు ఆరా తీస్తే సంతోష్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.
క్యాబ్ దిగిన యువతి ఒంటరిగా వెలుతోందని, ఆా సమయంలో అటు వైపు ఎవ్వరూ రాకపోవడం, ఎక్కువ చలిగా ఉండటంతో తట్టుకోలేక కొంచెం రెచ్చిపోయి ముద్దులు పెట్టానని చెప్పడంతో పోలీసులు షాక్ కు గురైయ్యింది. బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించి సంతోష్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications