వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైప్రొఫైల్ సెక్స్ రాకెట్: ముంబై యువతిని కాపాడిన పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

నాగపూర్: నాగపూర్‌లో పోలీసులు హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ రట్టు చేశారు. సోషల్ సర్వీస్ వింగ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం నాడు దీనిని రట్టు చేశారు. ఓ యువతిని రక్షించారు. ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌కు చెందినదిగా గుర్తించారు. లాడ్జి మేనేజర్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

లాడ్జిలోని థర్డ్ ఫ్లోర్‌లో వ్యభిచారం జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అరెస్టు చేశారు. ఏజెంటును, లాడ్జి మేనేజర్‌ను అరెస్టు చేశారు. ఏజెంట్ 2006లోను ఓసారి ఇలాంటి కేసులోనే పట్టుబడ్డాడు.

Mumbai woman among two rescued from sex racket

పోలీసులు ప్లాన్‌గా లాడ్జి పైన దాడి చేశారు. కొందరు పోలీసులు సివిల్ డ్రెస్‌లో లాడ్జి ముందు హడావిడిగా కనిపించారు. మరో ఇద్దరు పోలీసులు సివిల్ డ్రెస్‌లోనే లాడ్జిలో ఓ హౌస్ ముందు నిలబడ్డారు. వారు వెయిటర్లుగా కనిపించారు. మరికొందరు పోలీసులు భక్తులుగా నటించారు. అలా వారు ప్లాన్‌తో సోదాలు నిర్వహించి, పట్టుకున్నారు.

కాగా, యూపిలోని జౌనపూర్ పోలీసులు శనివారం ఓ హోటల్లో రైడ్ చేసి సెక్స్ రాకెట్ బస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో పోలీసులు పలు జంటలను అరెస్టు చేశారు. యువతులను రెస్క్యూ హోంకు తరలించారు.

English summary
A woman from Mumbai engaged in high profile flesh trade racket was rescued from a lodge
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X