ఘోరం: పసిపాపను కారులో వచ్చి వీధిలో వదిలేశారు(వీడియో)
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన ఓ పసికందును.. కారులో వచ్చి న ఓ మహిళ ఓ వీధిలోని ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత వెనుదిరిగిచూడకుండా వెళ్లిపోయారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
#WATCH An unidentified woman drops a new-born baby on a street from a car in Muzaffarnagar. CMO Muzaffarnagar says, "the new-born is under treatment but her condition remains critical. We are hopeful of her recovery." (Source:CCTV footage) pic.twitter.com/Q6gyEAo6Q6
— ANI UP (@ANINewsUP) June 6, 2018
గ్రే కలర్ సాంత్రో కారులో వచ్చి ఈ పాపను వదిలేశారు. అయితే, ఆ కారు నెంబర్ పూర్తిగా స్పష్టంగా కనిపించకపోవడంతో ఎవరు? అనేది తేలలేదు. ఆ వీడియోను మరింత మెరుగుపరిస్తే కారు నెంబర్ స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలోకి వెళ్లడంతో వైరల్‌గా మారింది. కాగా, పాప ఏడుపు విన్న స్థానికులు ఆ చిన్నారిని గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు. పాపకు చికిత్స అందించారు. అయితే, చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications