Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Narendra Modi 3.0: నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనే నేను...!

కేంద్రంలో ముచ్చటగా మూడో సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కొలువుదీరనుంది. ప్రధానిగా నరేంద్రమోదీ మూడో సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జూన్ 9 ఆదివారం సాయంత్రం సరిగ్గా 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే శుక్రవారం రోజున ఎన్డీయే కూటమి ఎంపీలు సమావేశమై లోక్‌సభాపక్ష నేతగా మోదీని ఏకవాక్య తీర్మానంతో ఎన్నుకున్నారు.దీంతో ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి 8వేల మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు విదేశీ అతిథులకు ఆహ్వానం పంపగా.. వారు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరు అవనున్నట్లు సమాచారం.దీంతో ఆదివారం ఢిల్లీ నగరం మొత్తం సందడిగా మారనుంది.మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం ద్రౌపది ముర్ము అతిథులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఇక మోదీ ప్రమాణస్వీకారంకు సంబంధించి మినిట్‌-టు-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

narendra-mod-oath-ceremony-live-in-telugu-chief-guests-and-nda-alliance-parties-highlights

Jun 09, 2024, 10:34 pm IST
ఢిల్లీ

మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు.
Jun 09, 2024, 10:03 pm IST

రాష్ట్రపతి భవన్‌లో ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం.
Jun 09, 2024, 10:00 pm IST
ఆంధ్రప్రదేశ్

మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఆర్ కే రోజా.
Jun 09, 2024, 9:56 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా పబిత్ర మార్గరిటా ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:55 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా జార్జ్ కురియన్ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:52 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా మురళీధర్ మోహొల్ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:51 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా నిముబెన్ బంభానియా ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:46 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా టోకన్ సాహు ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:45 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా హర్ష్ మల్హోత్ర ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:44 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:42 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా రాజ్ భూషణ్ చౌదరి ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:41 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా డాక్టర్ సుకాంత మజుందార్ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:34 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా రక్షా నిఖిల్ ఖడ్సే ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:31 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా దుర్గా దాస్ ఊకే ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:30 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా రౌనీత్ సింగ్ బిట్టు ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:29 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా సంజయ్ సేథ్ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:25 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా సతీష్ చంద్ర దుబే ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:24 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా భగీరథ చౌదరి ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:23 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా కమలేష్ పాశ్వాన్ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:22 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా బండి సంజయ్ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:21 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:20 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా అజయ్ టమ్టా ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:18 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా డాక్టర్ ఎల్ మురుగణ్ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:18 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా వీ సోమణ్ణ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:17 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా సురేష్ గోపీ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:16 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా అనుప్రియ పటేల్ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:15 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా శంతను ఠాకూర్ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:13 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా బీఎల్ వర్మ ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:12 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా రామ్‌దాస్ అథవాలె ప్రమాణ స్వీకారం
Jun 09, 2024, 9:12 pm IST
ఢిల్లీ

కేంద్రమంత్రిగా కీర్తి వర్ధన్ సింగ్ ప్రమాణ స్వీకారం
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+