కలాం అంత్యక్రియలు, సీఎం డ్యాన్స్ లు (వీడియో)
అసోం: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం మరణించడంతో దేశ ప్రజలు విషాదంలో ఉన్నారు. కలాం పార్థీవదేహాన్ని ఖననం చేస్తున్న సమయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు ఏమి పట్టనట్లు ఆటలు ఆడుతూ పాటలు పాడిన సంఘటన వెలుగు చూసింది.
అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కలాం అంత్యక్రియల సమయంలో అనుచితంగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. గురువారం ఉదయం రామేశ్వరంలో అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ నాగాన్ ప్రాంతానికి వెళ్లారు.
Golaghat(29/7/15): Nation mourns #DrKalam, Assam CM Tarun Gogoi dances... https://t.co/9RjlanmSLb
— ANI (@ANI_news) July 30, 2015 గోల్ఫ్ కోర్టు మద్యలో హెలికాప్టర్ కిందకు దింపారు. గోల్ఫ్ కోర్టులో హెలికాప్టర్ ల్యాండ్ చెయ్యడమే కాకుండ అక్కడ గోల్ఫ్ ఆడారు. తరువాత సమీపంలోని భవనంలో స్నూకర్ ఆడారు. అంతటితో ఆగని తరుణ్ గొగోయ్ చుట్టు గన్ మ్యాన్ లను పెట్టుకుని స్థానిక మహిళలతో కలిసి డ్యాన్స్ లు వేశారు.
కలాం అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే తరుణ్ గొగోయ్ ఈ తతంగం చేశారు. అక్కడ ఉన్న అధికారులు సైతం తరుణ్ గొగోయ్ కి నచ్చచెప్పడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ తరుణ్ గొగోయ్ ఈ విదంగా ప్రవర్తించడం సిగ్గు చేటు అని పలువురు మండిపడుతున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications