పక్కింటి బెడ్ రూమ్ లో జరిగే ధరిద్రాన్ని చూడలేకపోతున్నాము, ఐటీ హబ్ లో తలుపు, కిటికీలు తీసేసి !
భార్యాభర్తల మధ్య జరిగే కొన్ని చెప్పకూడని విషయాలు, దంపతులు బహిరంగంగా చెయ్యకూడని పనులు, అలాంటి విషయాలు లెక్కలేనన్ని ఉన్నాయి, అందరి మద్య కూడా అలాంటి పనులు ఉంటాయి కూడా. దంపతుల మధ్య జరిగేది అంతా ఊరంతా చూపిస్తారా?, చూపించలేరు కదా ?. అలా చెయ్యలేమని, చెయ్యకూడదని అందరికీ తెలుసు. అయితే ఇక్కడ దంపతులు బరితెగించిపోయారు.
భార్యాభర్తల మధ్య నాలుగు గోడల మధ్య ఏదోఏదో జరుగుతుంటుంది. సరసాల్లో భర్త ఎంత రసికుడు అయినా, రొమాన్స్ చెయ్యడంలో ఎంత రారాజు అయినా, ఆ రొమాన్స్ కి ఆరారాజు నాలుగు గోడల మధ్య ఉండాలి. భర్త తన భార్యతో ఎంత రొమాన్స్ చేసినా పడక గదికి మించి బయటకు తెలియకూడదనేది కనీస సామాజిక నియమం. అయితే ఇక్కడ పడకగదిలోని రొమాన్స్ సీన్లను ఆ భార్యాభర్తలు ప్రపంచం మొతతం చూపించడానికి ప్రయత్నించారు.

ఈ భార్యాభర్తల రొమాన్స్ ఆటలను అందరూ చూసేందుకు పడకగది తలుపు తీసేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దంపతుల ఆగడాలు తట్టుకోలేక ఆ దంపతులు నివాసం ఉంటున్న ఎదురింటిలో నివాసం ఉంటున్న ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టడంతో పోలీసులు బిత్తరపోయారు. వామ్మో ఇంత జరుగుతుందా అని తెలుసుకున్న బెంగళూరు పోలీసులు హడలిపోయారని తెలిసింది.
పక్క ఇంటిలోనే నివాసం ఉంటున్న భార్యాభర్తలపై ఓ మహిళ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అసలు మ్యాటర్ బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.బెంగళూరులోని వీవీ పురం పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రమైన కేసు నమోదైంది. 44 ఏళ్ల మహిళ వీవీ పురం పోలీస్ స్టేషన్‌లో పక్కింటిలో అద్దెకు ఉంటున్న దంపతుల మీద, ఆ దంపతులకు ఇల్లు అద్దెకు ఇచ్చిన ఆ ఇంటి యజమానిపై బెంగళూరులోని వీవీ పురం పోలీసులకు పక్కింటి మహిళ ఫిర్యాదు చేసింది.

పక్కింటిలో నివాసం ఉంటున్న దంపతులు బెడ్ రూమ్ తలుపులు పూర్తిగా తెరిచి సెక్స్ చేస్తున్నారని, ఆ ధరిద్రాన్ని చూడలేక మేము చచ్చిపోతున్నామని పక్కింటిలో నివాసం ఉంటున్న ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. గత రాత్రి 10.30 గంటల సమయంలో మా పక్కింటి రెండో అంతస్తులో నివాసం ఉండే ఓ వ్యక్తి అతని భార్యతో బెడ్‌రూమ్ లో ఉంటున్నాడని, బెడ్ రూమ్ తలుపులు వేయకుండా ఆమెతో అసభ్యంగా సెక్స్ చేశాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అతని బెడ్ రూమ్ మా ఇంటి గుమ్మం ఎదురుగా ఉంది:
పక్కింటిలో నివాసం ఉండే వాళ్ల బెడ్ రూమ్ మా ఇంటి గుమ్మం దగ్గరే ఉందని, అతను తన బెడ్ రూమ్ కిటికీని, తలుపులు తెరిచి అతని భార్యతో సెక్స్ చేస్తాడని, వారు చాలా వక్రబుద్ధితో, చాలా అసహ్యంగా వ్యవహరిస్తున్నారని ఆ మహిళ పోలీసులకు చెప్పింది. పక్క ఇంట్లోని బెడ్‌రూమ్‌లో భార్యాభర్తలు అసభ్యంగా సెక్స్ చెయ్యడం చూసి మా కుటుంబ సభ్యులు కంగుతిన్నారని ఆ మహిళ పోలీసులకు చెప్పింది.
దీని గురించి పక్కింటిలో నివాసం ఉంటున్న వారితో మాట్లాడామని, మీరు తలుపులు, కిటికీలు వేసుకుని సెక్స్ చేసుకోవాలని, దానిని చూస్తూ మేము చాలా ఇబ్బంది పడుతున్నామని, దయచేసి మీ పడకగదిలోని తలుపులు, కిటికీలు మూసివేయాలని మేము ఇప్పటికే చాలాసార్లు వారిని అభ్యర్థించామని పక్కింటి మహిళ పోలీసులకు చెప్పింది. అయితే మా బెడ్ రూమ్, మా ఇష్టం, ఇష్టం ఉంటే చూడండి, లేదంటే నోరుమూసుకుని ఉండండి అంటూ మీ మీద ఆ దంపతులు చిందులు వేస్తున్నారని ఆమె పోలీసులకు చెప్పింది.

పద్దతి మార్చుకోవాలని నా భర్త ఆ దంపతులకు చెప్పాడని, ఆ సమయంలో మా కుటుంబ సభ్యులను చాలా నీచమైన పదాలతో ఆ దంపతులు దూషించారని పక్కింటి మహిళ ఆరోపించారు. మమ్మల్ని తిట్టడమే కాకుండా నిన్ను రేప్ చేస్తానని, నీ మీద అత్యాచారం చేసి చంపేస్తానని, మీ ఫ్యామిలీ మీద దాడి చేస్తామని మమ్మల్ని బెదిరించాడని ఆమె పోలీసులకు చెప్పింది. అంతేకాకుండా ఆ దంపతులు నివాసం ఉంటున్న ఇంటి యజమాని, అతని కుమారుడు మా కుటుంబాన్ని వేధించేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది.
పక్కింటి ఓనర్ కొంతమంది యువకులను పిలిపించారని, వారంతా మమ్మల్ని, నా కుటుంబాన్ని చాలా అనరాని మాటలతో దుర్భాషలాడారని, బెదిరించారని ఫిర్యాదు చేసిన మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరులోని వీవీ పురం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు మొత్తం మీద బెంగళూరులో జరిగిన ఈ వింత సంఘటనతో పోలీసులు, ఆ ప్రాంతంలోని ప్రజలు బిత్తరపోయారు.












Click it and Unblock the Notifications