ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు: ఎన్ఐఏ రిక్రూట్‌మెంట్-2017

అర్హత గల అభ్యర్థుల నుంచి ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం ఎన్ఐఏ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం జాతీయ విచారణ సంస్థ(ఎన్ఐఏ), న్యూఢిల్లీ అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టు పేరు: ఇన్ స్పెక్టర్
ఖాళీలు: 23
పే స్కేల్: మాట్రిక్స్ లెవల్ 7 పీబీ-2 జీపీ 4600/-ఒక నెలకు

పోస్టు పేరు: సబ్ ఇన్ స్పెక్టర్
ఖాళీలు:54
పే స్కేల్:మాట్రిక్స్ లెవల్ 5 పీబీ-1 జీపీ 4200/-ఒక నెలకు

పోస్టు పేరు: అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్
ఖాళీలు:34
పే స్కేల్:మాట్రిక్స్ లెవల్ 5 పీబీ-1 జీపీ 2800/-ఒక నెలకు-ప్రీ-రివైజ్డ్

NIA Recruitment-2017 Inspector, SI ASI posts

ఏ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారనేది ఖాళీల మీద ఆధారపడి ఉంటుంది.
పోస్టింగ్ ఇచ్చే నగరాలు: ఢిల్లీ, లక్నో, గువాహటి, కోల్ కతా, ముంబై, హైదరాబాద్, కొచ్చి, జమ్మూ, రాయ్ పూర్

అర్హత: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా రాష్ట్ర ప్రభుత్వ లేదా కేంద్రపాలిత ప్రాంత ఉద్యోగులు

అర్హత గల అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్ ను కింద చిరునామాకు పంపించాలి.
చిరునామా:
డీఐజీ(ఏడిఎం), ఎన్ఐఏ హచ్.క్యూ,
7వ అంతస్తు, ఎన్.డి.సిసి--II భవనం,
జై సింగ్ రోడ్, న్యూఢిల్లీ-110001

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి1,2017

మరిన్ని వివరాలకు: https://goo.gl/OVYBrW

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+