NIAలో ఉద్యోగాలు: ఇన్స్‌పెక్టర్, సబ్‌ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాల కోసం అప్లయ్ చేయండి
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇన్స్‌పెక్టర్ మరియు సబ్‌ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు కంప్లీట్ డీటెయిల్స్‌తో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసి సంబంధిత చిరునామాకు పంపాల్సిన చివరితేదీ 15 డిసెంబర్ 2019.
సంస్థ పేరు: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
పోస్టు పేరు: ఇన్స్‌పెక్టర్, సబ్‌ఇన్స్‌పెక్టర్
పోస్టుల సంఖ్య: 71
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 డిసెంబర్ 2019

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: గరిష్ట వయస్సు 56 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు:
ఇతరులకు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 15 నవంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 డిసెంబర్ 2019
పూర్తి వివరాలతో ఉన్న దరఖాస్తులను ఈ క్రింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
SP (Adm),
NIA HQ, Opposite CGO Complex,
Lodhi Road, New Delhi-110003
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2sJAGGD












Click it and Unblock the Notifications