ఎన్ఎల్‌సీలో 50 ఇండస్ట్రియల్ ట్రైనీ ఉద్యోగాలు: అప్లై చేయండి
హైదరాబాద్: ఎన్ఎల్‌సీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 50 ఇండస్ట్రియల్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు మార్చి 7, 2018 నుంచి మార్చి 27, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: ఇండస్ట్రియల్ ట్రైనీ
ఖాళీల సంఖ్య: 50
జాబ్ లొకేషన్: దేశంలో ఎక్కడైనా.
చివరి తేదీ: మార్చి 27, 2018
జీతం వివరాలు: రూ. 10,000/-
విద్యార్హత: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) లేదా లేదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ)లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి: 01.03.2018 నాటికి 28ఏళ్లు.
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 07.03.2018
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 27.03.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications