నమాజ్ ను అడ్డుకోలేని నేను కృష్ణ జన్మాష్టమి ఎలా అడ్డుకోవాలి: యూపీ సీఎం యోగీ !
రంజాన్ పండుగ సందర్బంగా రోడ్ల మీద నమాజ్ చేస్తే అడ్డుకోలేని నేను పోలీస్ స్టేషన్లలో కృష్ణ జన్మాష్టమి చెయ్యకూడదని ఎలా చెప్పటానికి సాధ్యం అవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: రంజాన్ పండుగ సందర్బంగా రోడ్ల మీద నమాజ్ చేస్తే అడ్డుకోలేని నేను పోలీస్ స్టేషన్లలో కృష్ణ జన్మాష్టమి చెయ్యకూడదని ఎలా చెప్పటానికి సాధ్యం అవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని పలు పోలీస్ స్టేషన్లలో కృష్ణ జన్మాష్టమి పండగ ఘనంగా చేశారు. ఉత్దరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అనుమతితోనే పోలీస్ స్టేషన్లలో కృష్ణ జన్మాష్టమి పండగ నిర్వహించారని ప్రతిపక్షాలు విమర్శించాయి.

గురువారం లక్నోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న యోగీ ఆదిత్యనాథ్ ఈ విషయంపై స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేసి తనను విమర్శించిన వారికి సమాధానం ఇచ్చారు. ఇటీవల ఓ వర్గం పూర్తి చేసిన యాత్రలో లౌడ్ స్పీకర్లు పెట్టుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు సీఎం యోగీ ఆదిత్యనాథ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విమర్శలు చేసిన ప్రతిపక్షాలకు తనదైనశైలిలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ సమాధానం ఇస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications