పనిమనిషిపై సినీ నిర్మాత్ రేప్: వీడియో తీసి బెదిరింపులు
ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిపై సినీ, టీవీ సీరియల్ నిర్మాత అత్యాచారానికి పాల్పడ్డాడు.అంతేగాక, ఆ ఘాతుకాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు.
నోయిడా: దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలోని నోయిడాలో జరిగిన దారుణ ఘటన వెలుగుచూసింది. తన ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిపై ఓ సినీ, టీవీ సీరియల్ నిర్మాత అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, ఆ ఘాతుకాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నోయిడా నగరంలోని సెక్టార్ 15 ఈ బ్లాక్‌లో బుధవారం రాత్రి సినీనిర్మాత తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేశాడు. ఆపై దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు.

ఈ దారుణం గురించి పనిమనిషి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత మహిళను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి , అతడ్ని అరెస్టు చేశారు.
More From
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications