Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాన్‌స్టాప్ నవంబర్ కూపన్స్: 10స్టోర్లలో 80శాతం వరకు తగ్గింపు

వన్ఇండియా కూపన్స్ నాన్‌స్టాప్ నవంబర్ పేరుతో భారీ ఆఫర్లను అందిస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇంకా ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకోండి.

బెంగళూరు/హైదరాబాద్: వన్ఇండియా కూపన్స్ నాన్‌స్టాప్ నవంబర్ పేరుతో భారీ ఆఫర్లను అందిస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇంకా ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకోండి. దాదాపు 10స్టోర్లు మీకు 100శాతం వరకు తగ్గింపును అందిస్తున్నాయి.

అమేజాన్: అమేజాన్ 'సూపర్ వాల్యూ డే' శుక్రవారం రాత్రి నుంచి ఆఫర్లను అందిస్తోంది. రూ.5000ల షాపింగ్ చేసి రూ.1200 వరకు క్యాష్ బ్యాక్ పొందండి (ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా). అంతేగాక, పే బ్యాలెన్సుతో 10శాతం బ్యాక్ పొందండి. ఇది యాప్ డీల్ మాత్రమే. అమేజాన్ వెళ్లి మరిన్ని ఆఫర్లను కనుక్కోండి.

బుక్‌మైషో: COMBO75 కోడ్ ద్వారా మూవీ స్నాక్స్ ఆర్డర్ చేయండి. రూ.75వరకు డిస్కౌంట్ పొందండి. బుక్‌మైషోను వెంటనే సందర్శించండి.

Non-Stop November Coupons: 10 Stores Upto 80% Off*

డొమినోస్: రూ.295విలువ గల రెండు మీడియం పిజ్జాలను ఆర్డర్ చేసి రూ.199కే ఒక్కోటి పొందండి. వెంటనే డొమినోస్ కు వెళ్లి మీ మీల్ పొందండి.

ఈబే: రీబాక్సుడ్ ఉత్పత్తులపై కస్టమర్లు 40శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈబే ఆఫర్ పేజీకి వన్ఇండియాకూపన్స్ ద్వారా వెళ్లండి.

ఫ్లిప్‌కార్ట్: టాప్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై 26శాతం వరకు తగ్గింపు, ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లు కూడా. వెంటనే ఫ్లిప్‌కార్ట్ సందర్శించండి.

గోడాడీ: ఏడాదికి రూ.99తో మీరు వెబ్‌సైట్ ప్రారంభించవచ్చు. వెంటనే గోడాడీకి వెళ్లి ఇతర ఆఫర్లను తెలుసుకోండి.

జబాంగ్: టాప్ బ్రాండ్ దుస్తులపై 0-80శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. వెంటనే జబాంగ్ సందర్శించి ఆఫర్లు పొందండి.

ఓలా: ఓలా సెలెక్ట్‌తో రూ.75 తగ్గింపు పొందండి. రూ.499 డీల్‌కు మాత్రమే. ఇక్కడ క్లిక్ చేసి ఓలా ఆఫర్లు, డీల్స్ తెలుసుకోండి.

షాప్ క్లూస్: పిల్లల ఆట వస్తువులపై, దుస్తులపై 80శాతం వరకు అందిస్తోంది. మరిన్ని ఆఫర్ల వివరాల కోసం షాప్ క్లూస్‌ను దర్శించండి.

యాత్ర: INTFLY17 కోడ్ ఉపయోగించి అంతర్జాతీయ ఫ్లైట్లపై రూ.15000 వరకు తగ్గింపు. ఇతర ఆఫర్ల కోసం యాత్రను సందర్శించండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+