నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 307 ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మెట్రిక్యులేట్, ఐటీఐ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 మార్చి 2020

సంస్థ పేరు: నార్తర్న్ కోల్‌ ఫీల్డ్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ఆపరేటర్
పోస్టుల సంఖ్య: 307
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 మార్చి 2020

Northern Coalfields Ltd recruitment 2020:Apply for 307 Operator Post

విద్యార్హతలు: మెట్రిక్యులేట్, ఐటీఐ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఎంపిక

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 16-03-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:30-03-2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2Po96Hn

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+