మద్యం తాగేటప్పుడు ఈ స్టఫ్ తీసుకోవద్దు.. జాగ్రత్త!

ప్రస్తుత రోజుల్లో చేస్తున్న పనివల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నవారు చాలా ఎక్కువ. దీన్నుంచి బయటపడటానికి చాలామంది మధ్య మధ్యలో టీ లేదంటే సిగరెట్లు తాగుంటారు. మరికొందరు మాత్రం మద్యం తీసుకుంటుంటారు. ఇలా తీసుకోవడంవల్ల ప్రశాంతంగా ఉండటంతోపాటు ఒత్తిడి తొలగిపోతుందని భావిస్తారు. మద్యం తాగే సమయంలో కొందరు మాత్రం మద్యలో స్టఫ్ తీసుకుంటారు.

ప్రస్తుతం ఉన్న పని ఒత్తిడి కారణంగా చాలా మంది రిలాక్స్‌ అవుడానికి మద్యం సేవిస్తున్నారు. దీని తీసుకోవడం వల్ల ప్రశాంతత, ఒత్తిడి తొలగిపోతుందని భావిస్తారు. అయితే కొంతమంది మద్యంతో పాటు స్టఫ్‌ని కూడా తీసుకుంటారు. ఇది లేకుండా చాలామంది మద్యం సేవించరు. కొన్ని పదార్థాలను తీసుకోవడంవల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుంది. అనంతరం తీవ్రమైన వ్యాధులకు గురికావల్సి ఉంటుంది. గ్యాస్‌, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, గుండెలో మంట లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Not To Eat these foods With Alcohol

స్టఫ్ గా తీసుకోకూడని పదార్థాలు
చాక్లెట్‌లో ఉండే టైరామైన్ అనే పదార్థం ఉంటుంది. దీన్ని ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే మైగ్రేన్, వికారం, వాంతులు కలుగుతాయి.
పిజ్జాలో కొవ్వు పదార్థాలుంటాయి. దీన్ని స్టఫ్ గా తీసుకుంటే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.
ఫ్రెంచ్ ఫ్రైస్‌లో అధిక ఉప్పు, కొవ్వు ఉంటాయి. ఆల్కహాల్‌తో కలిపి తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది.
ఊరగాయల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీుకుంటే నిర్జలీకరణ జరుగుతుంది.

కెఫిన్ ఉన్న పానీయాలు తీసుకుంటే ఆందోళన, గుండె వేగంగా కొట్టుకుంటుంది.
మద్యంతో పాటు బీన్స్, కాయధాన్యాలు తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
పాల ఉత్పత్తులు, చక్కెర పదార్థాలు, ఖాళీ కడుపుతో మద్యం తీసుకోవడం, ఎక్కువ తినడం లాంటివి మానుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+