అమూల్ పాల ధరలు పెరిగాయి: లీటర్‌పై పెంపు ఎంతంటే?

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పాల ఉత్పత్తిదారు అమూల్.. లీటర్ పాలపై రూ. 3 పెంచింది. ఈ ధరలు ఇప్పటికప్పుడే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

హైదరాబాద్: ఇప్పటికే పలు పాల ఉత్పత్తి సంస్థలు ధరలు పెంచగా.. తాజాగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పాల ఉత్పత్తిదారు అమూల్ కూడా అదేబాటలో కొనసాగింది. లీటర్ పాలపై రూ. 3 పెంచింది. ఈ ధరలు ఇప్పటికప్పుడే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ఈ ధరల పెరుగుదల తర్వాత, అమూల్ గోల్డ్ ధర లీటరుకు రూ. 66, అమూల్ తాజా లీటరుకు రూ. 54, అమూల్ ఆవు పాలు లీటరుకు రూ. 56, అమూల్ ఎ2 గేదె పాలు లీటరుకు రూ.70గా ఉంటుందని పేర్కొంది. గురువారం ఒక ప్రకటన.

Now Amul hikes milk price by up to Rs 3/litre

అమూల్ చివరిసారిగా గత అక్టోబర్‌లో లీటరుకు రూ.2 చొప్పున ధరలను పెంచింది.

"మొత్తం నిర్వహణ వ్యయం, పాల ఉత్పత్తి పెరుగుదల కారణంగా ఈ ధరల పెంపు జరిగింది. గత ఏడాదితో పోలిస్తే పశువుల దాణా ఖర్చు మాత్రమే సుమారు 20 శాతానికి పెరిగింది. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే.. మా సభ్య సంఘాలు అలాగే రైతుల ధరలను గత ఏడాది కంటే 8-9 శాతం వరకు పెంచింది' అని అమూల్ పేర్కొంది.

కాగా, గత డిసెంబర్ నెలలో మదర్ డెయిరీ కూడా లీటర్ పాలపై రూ. 2 పెంచింది. ఇతర పాల ఉత్పత్తి సంస్థలు కూడా ఇటీవల ధరలను పెంచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+