షాకింగ్ వీడియో: జయ భక్తి, కారులో ఉండగా కిందకు వంగి..

చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత వద్ద ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. నేతలు కూడా జయలలితకు వంగి వంగి నమస్కారాలు పెడతారు. ఆమెకు సాష్టాంగ నమస్కారాలు పెడతారు.

గతంలో జయలలిత జైలుకు వెళ్లిన సమయంలో.. ఆమె తన స్థానంలో (ముఖ్యమంత్రి స్థానంలో) ఓ పన్నీరు సెల్వంను కూర్చోబెట్టారు. ఆమెకు పన్నీరు సెల్వం నమ్మిన బంటు. ఆమె జైలు నుంచి బయటకు రాగానే అతను ఆమెకు పదవిని అప్పగించారు.

Now, O Panneerselvam worships Jayalalithaa's car

పన్నీరు సెల్వమే కాదు.. ఆ పార్టీ నేతలు ఎవరైనా జయలలితకు సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. ఇప్పుడు పన్నీరు సెల్వం మరోసారి చర్చనీంశమయ్యారు.

తాజాగా, ఆయన మరోసారి జయలలితకు వంగి వంగి నమస్కరించారు. ఈసారి ఆసక్తికర విషయమేమంటే.. జయలలిత కారులో ఉండగా పన్నీరు సెల్వం కింద భూమిని తాకి మరీ 'అమ్మ' భక్తి ప్రదర్శించారు. ఆమె కారులో తన సీటులో కూర్చొని ఉండగా.. పన్నీరు సెల్వం కిందకు వంగి, కారు డోరు పక్కన భూమిని తాకి మరీ భక్తి ప్రదర్శించిన వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+