నెహ్రూయువకేంద్ర సంఘటన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జిల్లా యూత్ కోఆర్డినేటర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు 16 మార్చి 2019 నుంచి 31 మార్చి 2019 లోగా దరఖాస్తులు పూర్తి చేసి పంపించాలి.

సంస్థ పేరు: నెహ్రూ యువకేంద్ర సంఘటన్
మొత్తం పోస్టుల సంఖ్య : 225
పోస్టు పేరు: జిల్లా యూత్ కోఆర్డినేటర్, అకౌంట్స్ క్లర్క్ టైపిస్టు, మల్టీటాస్కింగ్ స్టాఫ్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 31 మార్చి 2019

NYKS Recruitment 2019 apply for 225 DYC,MTS and Clerk Posts.

విద్యార్హతలు : పదవ తరగతి, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ

వయస్సు: 28 ఏళ్లు

ఎంపిక: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

వేతనం: నెలకు
డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్: రూ.56,100- 1,77,500/-
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు: రూ. 25,500 - 81,100/-
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : రూ. 18000 - 56,900/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 16 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 31 మార్చి 2019

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2TLHiRF

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+