ఒబామాతో షేక్ హ్యాండ్, మిషెల్‌తో సోనియా గుసగుస(ఫోటోలు)

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఒబామా బస చేసిన ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.

సోనియా, మన్మోహాన్ వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ బృందం ఉంది. సోనియా బృందం మర్యాదపూర్వకంగా ఒబామాను కలిసినట్లు ఉన్నత స్ధాయి వర్గాలు తెలిపాయి. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సయమంలో 2010లో ఒబామా తొలిసారి భారత పర్యటనకు వచ్చారు.

రేపు ఒబామా, ప్రధాని మోడీల 'మన్‌కీ బాత్' రేడియో ప్రసంగం

మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా పాల్గొననున్నారు. 'మన్ కీ బాత్' కార్యక్రమం రేడియోలో మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది.

 ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందులో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కరచాలనం చేస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.

 ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందులో పాల్గొన్న అమెరికా ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామాతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.

 ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందులో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.

 ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

66వ గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా పాల్గోనేందుకు వచ్చిన మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌తో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.

 ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందులో పాల్గొన్న బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.

 ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

రాజ్‌పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. పక్కనే పార్లమెంటరీ వ్వవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు.

 ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

ఒబామాతో మన్మోహాన్, సోనియా భేటీ

ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందులో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+