ఆ పని చేస్తూ దొరికిపోయారు.. నాగలికి కట్టి పొలం దున్నించారు.. వీడియో వైరల్
మేనత్త కొడుకుని వివాహం చేసుకోవడం ఆ ఊరిలో నేరం. అయినా వాళ్లిద్దరి మధ్య ప్రేమ కారణంగా పెళ్లి చేసుకున్నారు. అయితే తమ కట్టుబాట్లు, సంస్కృతిని గౌరవించ కుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఆ ప్రేమ జంటకు విచిత్రమైన శిక్ష విధించారు ఆ గ్రామస్థులు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఆ యువకుడు ఆ యువతి సొంత అత్త కుమారుడు. సాధారణంగా మేనత్త కొడుకుని పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. అది చట్ట బద్దమే. కానీ ఇలాంటి వివాహం ఆ ఊరిలో మాత్రం చెల్లదు. అక్కడి కట్టుబాట్లు, నియమాలు, సంస్కృతి ప్రకారం ఇలాంటి వివాహాలను అంగీకరించరు ఆ గ్రామస్థులు. అయితే వాళ్లిద్దరు మాత్రం ఒకర్నొకరు ప్రేమించుకోవడం వల్ల పెద్దలను, ఊరివాళ్లను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ ఇద్దరికీ నాగలికి చెరో వైపు కట్టి పొలం దున్నించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఈ ఘటన ఒడిశా లోని రాయగఢ జిల్లా కంజమజీరా గ్రామంలో జరిగింది. ఆ యువతీయువకులు ఇద్దరూ చాలా దగ్గరివాళ్లే. ఆ యువకుడు ఆ యువతి సొంత అత్త కుమారుడు. దీంతో వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ నిర్ణయం గ్రామస్థులకు నచ్చలేదు. దీంతో ఆ ఇద్దరికీ నాగలికి చెరో వైపు కట్టి పొలం దున్నించారు. ఆ తర్వాత దేవాలయానికి తీసుకెళ్లి శుద్ధీకరణ కర్మలు చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
I am writing to express profound concern over a deeply disturbing incident reported in Kanjamajhira village, Rayagada District, Odisha, wherein a young couple was subjected to brutal and humiliating punishment by a mob for marrying in contravention of local societal norms. 1/2 pic.twitter.com/KPDMfUst0z
— sᴀᴘᴀɴᴀ ᴋᴜᴍᴀʀ (@KumarSapan26498) July 11, 2025
అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఈ ఘటనకు పాల్పడిన వాళ్లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు రాయగఢ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్ స్వాతి కుమార్ తెలిపారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !!












Click it and Unblock the Notifications