స్వీట్‌ఖానాలో హల్వా: ఆర్డర్ చేయండి (ఫోటోలు)

బెంగుళూరు: ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటీ మన ఇంటి వద్దకే వచ్చే వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు స్వీట్స్ వంతు వచ్చింది. ఒకే ఒక్క క్లిక్‌తో మీకు కావాల్సిన మడత కాజా, పూతరేకులతో పాటు వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేసే సువర్ణ అవకాశాన్ని SweetKhana.com అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది.

ప్రపంచంలో ఉన్న భారతీయులకు మన స్వదేశీ స్వీట్లను పరిచయం చేసే ఉద్దేశ్యంతో తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన కొంత మంది ఇంజనీర్లు కలిసి SweetKhana.com అనే వెబ్ సైట్‌ని డిసెంబర్ 2014లో ప్రారంభించారు.

తొలుత ఈ వెబ్‌సైట్ ద్వారా హల్వా అమ్మకాలు ప్రారంభించారు. హల్వాకు మంచి పేరు వచ్చింది. అంతే కాదు "తిరునల్వేలి హల్వా"కి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. దీంతో ఈ వెబ్‌సైట్ ద్వారా దక్షిణ భారదేశానికి చెందిన మరిన్ని స్వీట్స్‌తో పాటు స్నాక్స్‌ని ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు.

వేల కొద్ది కస్టమర్లు ఈ వెబ్‌సైట్ సొంతం. ప్రతిరోజు 200కు పైగా ఆర్డర్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కస్టమర్లకు ఆర్డర్లపై సప్లై చేస్తున్నారు. త్వరలో అంతర్జాతీయ స్ధాయి ఆర్డర్లకు కూడా డెలివరీని ప్రారంభించనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలతో పాటు తెలుగు ప్రజలకు కూడా ఈ వెబ్‌సైట్ సేవలందించేందుకు సిద్ధంగా ఉంది.

ప్రస్తుతానికి SweetKhana.com వెబ్‌సైట్ తెలుగు ప్రజలకు చెందిన 27 రకాలైన వంటకాలను కస్టమర్ అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని అందించేందుకు సిద్ధంగా ఉంది. ఒకే ఒక్క క్లిక్‌తో మీరు ఆన్ లైన్‌లో చేసిన ఆర్డర్లను 24 గంటలలోపే మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు.

తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన మడత కాజా, పూత రేకులు, బొబ్బట్లు, మామిడి తాండ్ర, ఖజ్జికాయలను SweetKhana.com అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే తాపేశ్వరం నుంచి కాజా, ఆత్రేయపురం నుంచి పూతరేకులను తెప్పించి మరీ కస్టమర్లకు అందిస్తారు.

SweetKhana.com సర్వీస్‌ నమ్మకమైనదా అంటే, నమ్మకమైనదేనని అంటున్నారు మిఠాయి ప్రియులు. 300కుపైగా కస్టమర్లు ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచిన స్వీట్స్, స్నాక్స్‌కు 5 స్టార్ రేటింగ్‌లు ఇచ్చారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చిన 24 గంటల్లో స్వీట్స్ మీ ఇంటికే డోర్ డెలివరీ చేయనున్నట్లు స్వీట్‌ఖానా యాజమాన్యం తెలిపింది.

 ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో ఆంధ్రా పూతరేకులను ఆర్డర్ చేయండి.

ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో ఆంధ్రా పూతరేకులను ఆర్డర్ చేయండి.

నోరూరించే పూతరేకులతో పాటు వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేసే సువర్ణ అవకాశాన్ని SweetKhana.com

అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.

ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో మామిడి తాండ్రను ఆర్డర్ చేయండి.

ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో మామిడి తాండ్రను ఆర్డర్ చేయండి.

నోరూరించే మామిడి తాండ్రతో పాటు వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేసే సువర్ణ అవకాశాన్నిSweetKhana.com

అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.

ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో నువ్వుల అరిసెలు ఆర్డర్ చేయండి.

ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో నువ్వుల అరిసెలు ఆర్డర్ చేయండి.

నోరూరించే నువ్వుల అరిసెలు పాటు వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేసే సువర్ణ అవకాశాన్ని

SweetKhana.com

అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.

 ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో బొబ్బట్లు ఆర్డర్ చేయండి.

ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో బొబ్బట్లు ఆర్డర్ చేయండి.

నోరూరించే బొబ్బట్లులతో పాటు వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేసే సువర్ణ అవకాశాన్నిSweetKhana.com

అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.

ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో రాజమండ్రి పాలకోవను ఆర్డర్ చేయండి.

ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో రాజమండ్రి పాలకోవను ఆర్డర్ చేయండి.

నోరూరించే రాజమండ్రి పాలకోవతో పాటు వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేసే సువర్ణ అవకాశాన్నిSweetKhana.com

అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.

ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో బూందీ మిఠాయిని ఆర్డర్ చేయండి.

ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో బూందీ మిఠాయిని ఆర్డర్ చేయండి.

నోరూరించే బూందీ మిఠాయితో పాటు వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేసే సువర్ణ అవకాశాన్నిSweetKhana.com

అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.

 ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో సోం పాపిడిని ఆర్డర్ చేయండి.

ఒకే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌‌లో టెస్టీ ఖానాలో సోం పాపిడిని ఆర్డర్ చేయండి.

నోరూరించే సోం పాపిడితో పాటు వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేసే సువర్ణ అవకాశాన్నిSweetKhana.com

అనే వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+