పేటీఎం: రీఛార్జీ, బిల్లు చెల్లింపులపై రూ.2వేల వరకు క్యాష్‌బ్యాక్
హైదరాబాద్: నెల నెలా ఉండే బిల్లులు చెల్లించక తప్పదు. అయితే, బిల్లుల చెల్లింపులో కొంత పొదుపు చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు పేటీఎం వ్యాలెట్ ద్వారా పేటీఎం కల్పిస్తోంది. ప్రతి నెలా చెల్లించే మొబైల్ రీఛార్జీలు, బిల్లు చెల్లింపులపై క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్ అందిస్తోంది.
మీరు చెల్లించే కొన్ని బిల్లులపై 100శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది.
- పేటీఎం గేట్‌వే ఛార్జీస్ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకుని 100 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందండి. షరతలు వర్తిస్తాయి.
- బస్సు టికెట్ల బుకింగ్స్.. పేటీఎం ద్వారా చెల్లించి రూ.250 వరకు క్యాష్ బ్యాక్ పొందండి.
- పేటీఎం యాప్ ద్వారా డొమెస్టిక్ హోటల్ బుకింగ్స్ పై ఫ్లాట్ 30 క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
- ఐమ్యాక్స్ మూవీ టికెట్లు పేటీఎం ద్వారా చెల్లించి క్యాష్ బ్యాక్ పొందండి.
- ఫ్లైట్ బుకింగ్స్ చేయడం ద్వారా రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ పొందండి.
- ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపులు చేసి రూ. 2వేల వరకు క్యాష్ బ్యాక్ పొందండి. ఇక్కడ క్లిక్ చేయండి.
- ల్యాండ్ లైన్ బిల్లు చెల్లింపుల ద్వారా రూ. 300 వరకు క్యాష్ బ్యాక్ పొందండి. షరతులు వర్తిస్తాయి.
- మొబైల్ రీఛార్జీ ఆఫర్లు.. రూ. 100 వరకు క్యాష్ బ్యాక్. ఇక్కడ క్లిక్ చేయండి.
- మెట్రో కార్డు రీఛార్జీపై రూ. 50 వరకు క్యాష్ బ్యాక్.
- డీటీహెచ్ రీఛార్జీ, ఇక్కడ క్లిక్ చేసి రూ. 300 వరకు క్యాష్ బ్యాక్ పొందండి.
- కేబుల్ టీవీ రీఛార్జ్, బిల్లు చెల్లింపులపై రూ. 30 వరకు క్యాష్ బ్యాక్.
- పేటీఎం ద్వారా డేటా కార్డ్ ఆఫర్లు, రూ. 2వేల వరకు క్యాష్ బ్యాక్. షరతలు వర్తిస్తాయి.
- గ్యాస్ బిల్లు చెల్లింపు.. ఇక్కడ క్లిక్ చేసి రూ.300 వరకు క్యాష్ బ్యాక్ పొందండి.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications