కన్న కూతుళ్లనే సెక్స్ బానిసలుగా!: ఇంట్లోనే ఆ పని చేయమని..
కన్న కూతుళ్లపై ఇంత కర్కషంగా వ్యవహరించిన ఈ దంపతులకు త్వరలోనే కఠిన శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది.
వాషింగ్టన్: కడుపున పెట్టుకుని చూసుకోవాల్సి తల్లిదండ్రులే ఆ బిడ్డల పట్ల కర్కషంగా వ్యవహరించారు. తొమ్మిది మంది సంతానంలో ఆరుగురు కూతుళ్లను సెక్స్ బానిసలుగా మార్చి వారి జీవితాలను చిదిమేశారు. అడిగినంత డబ్బు ఇవ్వాలన్న ఒప్పందం మేరకు ఆరుగురిని ఓ వ్యక్తికి అమ్మేశారు.
పెన్సిల్వేనియాకు చెందిన డానియెల్ స్టాల్జ్ ఫస్ (44), సావిల్లా స్టాల్జ్ ఫస్ (43) దంపతులు ఈ నీచానికి ఒడిగట్టారు. లీ కప్లాన్(51) అనే వ్యక్తికి తమ ఆరుగురు కూతుళ్లను అమ్మేశారు. అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వాలనేది వీరి మధ్య ఒప్పందం. తమ ఇంట్లోనే కూతుళ్లతో స్వేచ్చగా శృంగారంలో పాల్గొనవచ్చునని అతగానికి సలహా కూడా ఇచ్చారు.
అప్పటినుంచి ఆ ఆరుగురిని కప్లాన్ లైంగికంగా అనుభవిస్తూ వస్తున్నాడు. బాధితుల్లో 9ఏళ్ల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. ఈ ఇంటి వ్యవహారంపై అనుమానం వచ్చిన కొంతమంది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయాలు వెలుగుచూశాయి.

గత ఏప్రిల్ లో డానియెల్ స్టాల్జ్, సావిల్లా దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. బాధిత బాలికల్లో ఇద్దరితో కప్లాన్ సంతానం కూడా కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించడం గమనార్హం. ఇలాంటి 17కేసుల్లో గతంలో కప్లాన్ నిందితుడు అని కూడా పోలీసులు గుర్తించారు.
ఈ తల్లిదండ్రులకు త్వరలోనే కఠిన శిక్ష పడే అవకాశాలున్నాయి. లైంగిక దాడులు, గృహ నిర్బంధంపై వీరి ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే, ఆ ఆరుగురు అక్కాచెల్లెళ్లు మాత్రం తామంతా కప్లాన్ కు భార్యలమని భావిస్తున్నట్లు పోలీసులు గుర్తించడం గమనార్హం.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications