Personal: కజిన్ బ్రదర్ కాలాంతకుడు, భార్య మీద కసి, పక్కా టార్గెట్, సోషల్ మీడియాలో ?, భర్త చూసి !
న్యూఢిల్లీ: హ్యాపీగా పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. దంపతులకు బంధువర్గం చాలా ఎక్కువగానే ఉంది. దంపతుల ఇంటికి ఓ యువకుడు వెలుతున్నాడు. భర్తకు ఆ యువకుడు కజిన్ బ్రదర్ అవుతాడు. భార్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది. భార్య ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం ఆమె ఫోటోలు ఫేస్ బుక్ లో, ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేస్తున్నది. ఇటీవల కాలంలో మహిళ అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. మహిళ స్నేహితులు, ఆమె బంధువులతో పాటు ఆమె భర్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె అశ్లీల ఫోటోలు చూసి షాక్ అయ్యారు.
ఎందుకు ఇలా చేశావు ? అంటూ భర్త అతని భార్యను నిలదీశాడు. కొన్ని నెలల నుంచి తాను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న ఫోటోలు డౌన్ లోడ్ చేసుకుని ఎవరో ఇలా చేశారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది, మహిళ ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు కూపీలాగారు. భర్త కజిన్ బ్రదర్ ఆమె ఫోటోలు అశ్లీలంగా చిత్రీకరించి ఇలా చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భర్త కజిన్ బ్రదర్ ఆమె మీద ఎందుకు కక్ష పెంచుకున్నాడో, ఆమెనే టార్గెట్ ఎందుకు చేసుకున్నాడో తెలుసుకున్న బంధువులు షాక్ అయ్యారు.

దంపతుల హ్యాపీలైఫ్
ఢిల్లీలోని రాకేష్ సింగ్, సీమా సింగ్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సీమా సింగ్ ను వివాహం చేసుకున్న తరువాత రాకేష్ సింగ్ లో చాలా మార్పులు వచ్చాయని తెలిసింది. భార్య సీమా సింగ్ ఏమి చెబితే అదే రాకేష్ సింగ్ పాటిస్తున్నాడని, ఆమె మాట తప్పా అతను ఎవ్వరిమాటా వినడం లేదని తెలిసింది.

బంధువర్గం చాలా ఎక్కువే
రాకేష్ సింగ్, సీమా సింగ్ హ్యాపీగా పెళ్లి చేసుకుని ఇప్పటి వరకు చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. సీమా సింగ్, రాకేష్ సింగ్ దంపతులకు బంధువర్గం చాలా ఎక్కువగానే ఉంది. రాకేష్ సింగ్, సీమా సింగ్ దంపతుల ఇంటికి ఢిల్లీలోని జగత్ పూర్ లో నివాసం ఉంటున్న హితేన్ (21) అనే యువకుడు వచ్చి వెలుతున్నాడు. రాకేష్ సింగ్ కు హితేన్ కజిన్ బ్రదర్ అవుతాడు.

అందమైన భార్య అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
రాకేష్ సింగ్ భార్య సీమా సింగ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సీమా సింగ్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం సీమా సింగ్ ఆమె ఫోటోలు ఫేస్ బుక్ లో, ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేస్తున్నది. ఇటీవల కాలంలో సీమా సింగ్ అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అక్కడా ఇక్కడా చక్కర్లు కొట్టిన సీమా సింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భర్త, బంధువులు అందరూ చూసి షాక్
సీమా సింగ్ స్నేహితులు, ఆమె బంధువులతో పాటు ఆమె భర్త రాకేష్ సింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె అశ్లీల ఫోటోలు చూసి షాక్ అయ్యారు. ఎందుకు ఇలా చేశావు ? అంటూ రాకేష్ సింగ్ అతని భార్య సీమా సింగ్ ను నిలదీశాడు. ఈ విషయంలో రాకేష్ సింగ్, సీమా సింగ్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు డౌన్ లోడ్
గత 8 నెలల నుంచి తాను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న ఫోటోలు ఎవరో డౌన్ లోడ్ చేసుకుని ఇలా చేశారని సీమా సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది, రాకేష్ సింగ్, సీమా సింగ్ దంపతులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీమా సింగ్ ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు కూపీలాగారు.

కజిన్ బ్రదర్ కాలాంతకుడు
సీమా సింగ్ భర్త రాకేష్ సింగ్ కజిన్ బ్రదర్ హితేన్ ఆమె ఫోటోలు అశ్లీలంగా చిత్రీకరించి ఇలా చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఐపీ అడ్రస్ జీరో చేసిన హితేన్ సీమా సింగ్ ఫోటోలు డౌన్ లోడ్ చేసి వాటిని అశ్లీలంగా చిత్రీకరించి ఇలా చేశాడని ఢిల్లీ ఈశాన్య విభాగం డీసీపీ సంజయ్ కుమార్ మీడియాకు చెప్పారు. సీమా సింగ్ కు, హితేన్ కు ఓ విషయంలో తేడా వచ్చిందని, అప్పటి నుంచి హితేన్ ఆమె మీద కక్ష పెంచుకున్నాడని డీసీపీ సంజయ్ కుమార్ అన్నారు.
Recommended Video

బంధువులు షాక్
హితేన్ కు, రాకేష్ సింగ్ కు ఆస్తి గొడవలు ఉన్నాయని విచారణలో వెలుగు చూసిందని డీసీపీ సంజయ్ కుమార్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద సీమా సింగ్ తో హితేన్ కు వ్యక్తిగతంగా గొడవ జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రాకేష్ సింగ్ కజిన్ బ్రదర్ హితేన్ సీమా సింగ్ మీద ఎందుకు కక్ష పెంచుకున్నాడో, ఆమెనే టార్గెట్ ఎందుకు చేసుకున్నాడో అనే తెలుసుకున్న బంధువులు షాక్ అయ్యారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications