చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

leader: సార్ ఇంటి మీద సరక్ సరక్ పెంట్రోల్ బాంబులు, అధికార పార్టీ లీడర్ కు !

అధికారంలో ఉన్న నాయకులతో పెట్టుకుంటే ఎక్కడ లేనిపోని సమస్యలు వస్తాయని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా సర్వ సాధారణంగా జరుగుతోంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరువణ్ణామలై: అధికార పార్టీ నాయకులు అంటేనే చాలా మంది భయపడిపోతారు. అధికారంలో ఉన్న నాయకులతో పెట్టుకుంటే ఎక్కడ లేనిపోని సమస్యలు వస్తాయని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా సర్వ సాధారణంగా జరుగుతోంది. అయితే అధికార పార్టీ నాయకుడి ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చెయ్యడం కలకలం రేపింది.

Wife: ఉద్యోగం చేసే కంపెనీలో భార్యకు బాయ్ ఫ్రెండ్, సుకుమార్ హత్యకు సూపర్ స్కెచ్, భర్త ఫ్రెండ్ కు ?Wife: ఉద్యోగం చేసే కంపెనీలో భార్యకు బాయ్ ఫ్రెండ్, సుకుమార్ హత్యకు సూపర్ స్కెచ్, భర్త ఫ్రెండ్ కు ?

ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన తరువాత, ఇద్దరు వ్యక్తులు పారిపోయారు మరియు సీసీటీవీ ఫుటేజీ కలకలం సృష్టించింది. తమిళనాడులోని తిరువణ్ణామలై నగరంలోని కార్యంశెట్టి వీధిలో నివసిస్తున్న సిటీ డిప్యూటీ ఆర్గనైజర్, వ్యాపారవేత్త శ్రీ శంకర్ ఇంటికి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వచ్చిన అనుమానాస్పద దుండగులు ఆయన ఇంటి మీద పెట్రోల్ బాంబు విసిరి పరారయ్యారు.

Petrol bomb attack on ruling party leaders house in Tamil Nadu.

తమిళనాడులో పెట్రోల్ బాంబుల కథ చాలానే ఉంది. ప్రత్యర్థులు ఏదైనా చేస్తే కొంత మంది మాత్రం పెట్రోల్ బాంబులు విసరడం ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి వ్యవహారంలోనే నిందితులు రెచ్చిపోతున్నారు. ఈ ఘటనలో ఇంట్లో కారు ఆగినా శబ్ధం విని ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తులు బయటకు వచ్చి షాక్ అయ్యారు.

Wife: ఉద్యోగం చేసే కంపెనీలో భార్యకు బాయ్ ఫ్రెండ్, సుకుమార్ హత్యకు సూపర్ స్కెచ్, భర్త ఫ్రెండ్ కు ?Wife: ఉద్యోగం చేసే కంపెనీలో భార్యకు బాయ్ ఫ్రెండ్, సుకుమార్ హత్యకు సూపర్ స్కెచ్, భర్త ఫ్రెండ్ కు ?

అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన పెట్రోల్ బాంబు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి రాలేదని, టీవీలో వార్తలు విని ఏడు గంటల తర్వాత పోలీసులు విచారణకు వచ్చారని అధికార పార్టీ నాయకుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎదురుగా ఉన్న ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలో పెట్రోల్ బాంబు రికార్డు అయ్యాయి. పోలీసులు ఆ సీసీటీవీ పుటేజీలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనస్పర్థల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు, సొంత పార్టీ అధికారంలో ఉన్నా మా కుటుంబం గురించి పట్టించుకోవడం లేదని ఆరోపణలు చెయ్యడం తమిళనాడులో హాట్ టానిక్ అయ్యింది.

English summary
Petrol bomb attack on ruling party leader's house in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X